BJP Nagam Varshith Reddy : ప్రజా దీవెన,నల్లగొండ: వినాయక చ వితి సందర్భంగా బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఆ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి పూజ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజే పీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రె డ్డి తన సతీమణితో పాల్గొని మట్టి గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ మంచి వాతావరణంలో గణపతి పండుగను తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించు కోవాలని సూ చించారు. అలాగే వ ర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని,అదే విధంగా ప్రజలంద రు సుఖసంతోషాలతో ఉండాలని ఆ గణనాధుని వేడుకున్న అని తెలి పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చే సుకుంటుందని, ఆభగవంతుని ఆ శీస్సులు మనపై తప్పకుండా ఉం టాయని అన్నారు. ఈ కార్యక్ర మం లో బీజేపీ నాయకు లు,వివిధ మో ర్చాలా నాయకులు కార్యకర్తలు త దితరులు పాల్గొన్నారు.