Wednesday, September 30, 2026
More
    HomePoliticsDeputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క...

    Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క కీలక ప్రకటన, వచ్చే ఏడా దే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం 

    📰 Generate e-Paper Clip

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, మధిర: తెలంగాణ రా ష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆద ర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారిం చారని వారి అంచనాలకు అనుగు ణంగా ఆర్థిక శాఖలో ప్రణాళికలు చే సుకుని ముందుకు పోతామని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో వి ద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీ క్ష నిర్వహించిన అనంతరం మీ డి యాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికార బృందం అంతా క్షేత్రస్థాయి లో పర్యటించి సమీక్ష నిర్వహించ డం అభినందనీయమని డిప్యూటీ సీఎం అన్నారు.

    గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీ క్షల కోసం హైదరాబాద్ కు వెళ్లి ప్ర త్యేకంగా రూములు తీసుకొని, భా రీగా వెచ్చించి కోచింగులు తీసుకునే అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ప్రారంభిస్తున్నట్టు డి ప్యూటీ సీఎం తెలిపారు. పోటీ ప రీ క్షలకు కావలసిన పూర్తి మెటీరియ ల్ తో పాటు డిజిటల్ లైబ్రరీ ఈ నా లెడ్జ్ సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. రాష్ట్రంలో, దేశం లో నిష్ణాతులైన అధ్యాపకులచే ఆ న్ లైన్ లో కోచింగ్ ఇప్పిచ్చే ఏర్పా టు చేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇవి ప్రారంభించేందుకు ఇప్పటికే అ ధికారులు ప్రతిపాదనలు సిద్ధం చే శారని తెలిపారు.

    దేశానికి ఆదర్శంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలిచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబో తున్నట్టు డిప్యూటీ సీఎం వివరిం చారు. సాంక్షన్ చేసిన అన్ని పాఠ శా లల్లో పనులు శరవేగంగా జరుగు తున్నాయని తెలిపారు. రాష్ట్రం లో ని పిల్లలు పౌష్టిక ఆహారం లోపంతో ఇబ్బంది పడవద్దు అనేది సీఎం రే వంత్ రెడ్డి ఆలోచన ఆ మేరకు వ చ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రే క్ ఫాస్ట్ అందించే ఆలోచనలో ఉ న్నామని ఆ మేరకు ఆర్థిక శాఖ ప్ర ణాళికలు రూపొందిస్తుందని తెలి పారు.

    మారిన పరిస్థితిలకు అనుగుణంగా ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకుంటు న్నాం ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధా న ధ్యేయం అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలకు అవసరమైన అన్ని వసతులు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేట్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అ భివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పా ఠశాలలను గుర్తించి అక్కడ అన్ని ర కాల సౌకర్యాలు దశలవారీగా ఏ ర్పాటు చేయాలని నిర్ణయించి ముం దుకు పోతున్నట్టు తెలిపారు. ప్రతి 10 గ్రామాలకు ఒక పాఠశాలను ఎం పిక చేస్తున్నామని వివరించారు.

    ఈ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక వసతులు, టీచింగ్ నాన్ టీ చింగ్ స్టాప్ కొరత లేకుండా దశల వారీగా పాఠశాలలను అప్ గ్రేట్ చే స్తామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా వి ద్యాశాఖ పై దృష్టి సారించి టాప్ ప్ర యారిటీ కింద కావలసిన నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీ ఎం అన్నారు. ఇంటర్ కళాశాల వి ద్యార్థులకు మధ్యాహ్న భోజనం కో సం సిఎస్ఆర్ నిధుల ద్వారా స్థాని కంగా అధికారులు ఏర్పాట్లు చేసు కోవాలని సూచించారు.

    ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ పవర్ ఉత్పత్తి కోసం సో లా ర్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసేందు కు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డి ప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమా వేశంలో విద్యాశాఖ కార్య దర్శి యో గితారానా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎ డ్యుకేషన్ నికోలస్, ఇం టర్మీడి య ట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆదిత్య భా స్కర్, EWS ID ఎండి గణపతి రెడ్డి, NPDCL సిఎండి వరుణ్ రెడ్డి ఖ మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశె ట్టి తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.