Nutrient Based Subsidy 2025 : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తం గా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి క బురు అందించింది. ఎంతోకాలంగా రైతాంగానికి భారంగా పరిణమించి న ఎరువుల సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు మంగళవా రం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమా వేశం సంచలన నిర్ణయం తీసుకుం ది. దేశంలో ఎరువుల ఉత్పత్తి కంపె నీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ కేం ద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సం క్షేమం కోసం గత 11 ఏళ్లుగా కార్య క్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర కేబినెట్ మరో చారిత్రక నిర్ణయం తీ సుకుందని, రైతులపై ఎరువుల ధర ల భారం పడకుండా, ఎరువుల ఉ త్పత్తి కంపెనీలపై ఆర్థిక భారాన్ని త గ్గించేందుకు రూ.37,952 కోట్ల న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమ లు చేయాలని నిర్ణయించిందని పే ర్కొన్నారు.
అంతర్జాతీయంగా వివిధ కారణాల తో ఎరువుల ధరలు విపరీతంగా పె రుగుతున్నప్పటికీ ఈ ధరల ప్ర భా వం ఏమాత్రం రైతులపై పడకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పుకొ చ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై పడు తున్న భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరి స్తోందని వెల్లడించారు. ప్రధానమం త్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సమా వేశమైన కేంద్ర కేబినెట్ 2025-26 ర బీ సీజన్‌కు సంబంధించి డైఅల్యూ మినియం ఫాస్పేట్ (DAP), మోనో అల్యూమినియం ఫాస్పేట్ (MAP), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MO P), ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ (T S P), 3 గ్రేడ్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫా స్పేట్ (SSP), పొటాష్ డెరైవ్డ్ మొ లాసెస్ (PDM), అల్యూమినియం సల్ఫేట్ (AS) వంటి దాదాపు 28 NPKS Complex ఫెర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు న్యూట్రి యెంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చే యాలని నిర్ణయించిందని వివరిం చారు.
ఇందుకోసం అంతర్జాతీయంగా పె రి గిన ధరలతో ఈ ఎరువుల ఉత్ప త్తి కంపెనీలపై భారం పడకుండా NB Sలో భాగంగా 2025 – 2026 రబీ సీజన్ కోసం రూ.37,952 కోట్లు కేటాయిస్తున్నట్లు కేబినెట్ నిర్ణయిం చిందని వెల్లడించారు. ఇది ఎరు వు లు ఉత్పత్తి కంపెనీలకు కూడా భా రం పడకుండా ఎంతో ఉపయుక్తం గా ఉంటుందని వెల్లడించారు.
కరోనా సమయంలో అంతర్జాతీ యంగా ధరలు పెరిగినప్పటికీ రై తుల ప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని, దీని ప్రభావం రైతులపై ప డకుండా ఆ భారాన్ని కేంద్రమే భరిం చిందని స్పష్టం చేశారు. దీంతో రూ. 1,350లకే 50 కేజీల DAP బస్తా రై తుకు అందిందని వివరించారు. ఆ తర్వాత కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ధర పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొ న్నారు. కరోనానంతర పరిస్థితుల్లో నూ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎరువుల తయారీ కంపెనీలపై ఆర్థికభారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందని తెలి పారు.
కరోనా సమయంలో అంతర్జా తీ యంగా ధరలు పెరిగినప్పటికీ.. రై తుల ప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని, దీని ప్రభావం రైతులపై పడకుండా ఆ భారాన్ని కేంద్రమే భ రించిందని స్పష్టం చేశారు. దీంతో రూ.1,350లకే.. 50 కేజీల DAP బస్తా రైతుకు అందిందని వివరించా రు. ఆ తర్వాత కూడా ఎట్టిపరిస్థితు ల్లోనూ ఈ ధర పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని పేర్కొన్నారు. కరోనానంతర పరి స్థితుల్లోనూ, అంతర్జాతీయంగా నె లకొన్న పరిస్థితుల కారణంగా ఎ రు వుల తయారీ కంపెనీలపై ఆర్థిక భా రాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందని పేర్కొన్నారు.
దీనికితోడు, 2025 సంవత్సరానికి గానూ మార్చ్, జూలై నెలల మధ్య లో అంటే 5 నెలల్లోనూ ఫర్టిలైజర్ల ఇ న్పుట్ కాస్ట్ దాదాపు 25శాతం వర కు (ఉదాహరణకు మ్యూరియేట్ ఆ ఫ్ పొటాష్ – MOP) పెరిగిందని తె లిపారు. ఈ భారం ఎరువుల ఉ త్ప త్తుల కంపెనీలపై పడకుండా NBS ద్వారా పరిహారం అందించేందుకు కేంద్రప్రభుత్వం దశలవారిగా నిధు లను విడుదల చేస్తోందని వెల్లడిం చారు. మంగళవారం కేంద్ర కేబినెట్ రూ. 37,952 కోట్లను 2025-26 ర బీ సీజన్ కోసం విడుదల చేయా ల ని నిర్ణయంచడాన్ని హృదయ పూ ర్వకంగా స్వాగతిస్తున్నానని పేర్కొ న్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన రైతులకు ఎరువుల కొరత ఉం డకూడదనే లక్ష్యంతో మోదీ ప్రభు త్వం ఆలోచన చేస్తోందని చెప్పుకొ చ్చారు. ఇందులో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయం, ఆ త ర్వాత నెలకొన్న జియోపొలిటికల్ సమస్యల సందర్భంలోనూ ఎరు వు ల కొరత దేశంలో లేకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందని తె లిపారు.
తెలంగాణలోనూ రైతుల అవస రా లకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అం దుబాటులో ఉంచిందని స్పష్టం చే శారు. 2025 ఖరీఫ్ సీజన్‌కు సం బంధించి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా కేంద్ర ప్రభుత్వం 10.28 లక్షల మెట్రిక్ టన్నుల ఎరు వులను అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. మొత్తంగా 9.79 లక్ష ల మెట్రిక్ టన్నుల యూరియా అ మ్ముడైనట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తెలిపిందని అన్నారు. గతేడా ది ఖరీఫ్‌తో పోలిస్తే.. 13వేల మెట్రిక్ టన్నుల ఎక్కువగా అమ్ముడయ్యా యని వివరించారు. వివిధ రాష్ట్రా ల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతో పాటుగా విదేశాల నుంచి పెద్దఎత్తు న దిగుమతి చేసుకోవడం ద్వారా దే శంలో యూరియా కొరత తగ్గించేం దుకు కేంద్రం చొరవతీసుకుందని పే ర్కొన్నారు. తెలంగాణలోని రామ గుండంలోని RFCLలో వివిధ కార ణాలతో ఆగిన ఎరువుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింద న్నారు. RFCL మొత్తం సామర్థ్యం రోజుకు 3,850 మెట్రిక్ టన్నులు కా గా అక్టోబర్ 2 (దసరా) నుంచి సా మర్థ్యంలో 90శాతం ఉత్పత్తి అం టే 3,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు.
ఇందులో 45శాతం తెలంగాణ రై తాంగం కోసం కేటాయించిందని స్ప ష్టం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో సింథటిక్ గ్యాస్ లీకేజీ కారణంగా.. 2025 ఆగస్టు 14 నుం చి ఉత్పత్తి ఆగిపోయిందని చెప్పుకొ చ్చారు. విదేశాల నుంచి నిపుణులు రంగంలోకి దిగిన తర్వాత హైడ్రోజన్ వాయువు లీకేజీని ఆపి.. పలు పరీ క్షల అనంతరం దసరా రోజు నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపా రు. అక్టోబరులో లక్ష మెట్రిక్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 45వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకు కేటాయించారని స్ప ష్టం చేశారు. విషవాయువుల లీకే జీని అరికట్టడంలో పనిచేసిన ప్రతి కార్మికుడికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రామగుం డం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో మళ్లీ తెలంగా ణ రైతాంగానికి అవసరమైనంత మే ర యూరియా అందుబాటులోకి రా వడం సంతోషకరమని కిషన్‌రెడ్డి పే ర్కొన్నారు.
