Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshSrikakulam Stampede: బిగ్ బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కినలాట, తొమ్మిదిమంది మృత్యువాత

    Srikakulam Stampede: బిగ్ బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కినలాట, తొమ్మిదిమంది మృత్యువాత

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొ క్కిన లాట, తొమ్మిది మంది మృత్యువాత

    Srikakulam Stampede: ప్రజా దీవెన, శ్రీకాకుళం: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో తీవ్రవిషాద సంఘటన చోటు చేసు కుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో తీవ్ర విషాద సంఘటన నెలకొన డoతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జి ల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో దురదృష్టవశాత్తు తొక్కిస లా ట చోటుచేసుకుంది.

    ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది మృత్యువాత పడ్డా రు. అదే విధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘ టనలో మృతుల సంఖ్య భారీగా పె రిగే అవకాశం ఉందని స మాచారం అందుతోంది. శనివారం కార్తీక మాసం ఏకాదశి కావడం తో స్వామి వారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జి ల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున చేరుకోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

    భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి పోటెత్తడంతో క్యూలైన్ రెయి లింగ్ ఊడిపోవడంతో భక్తులు కిందపడి పోయారు. దీంతో తోపులా ట జరిగి తొక్కిసలాట జరిగి కడపటి సమా చారం అందే వరకు తొ మ్మిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికా రు లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆలయం 12 ఎకరాల విస్తీర్ణంలో ఉ న్నప్పటికీ తదననుగుణగా ఏర్పాట్లు చే యకపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తు న్నా రు. ఈ ఘటనకు సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలి యాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.