Wednesday, October 7, 2026
More
    HomePoliticsChevella Bus Accident : అయ్యేపాపం హృదయవిదారకం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో నడుము లోతు కంకరలో...

    Chevella Bus Accident : అయ్యేపాపం హృదయవిదారకం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో నడుము లోతు కంకరలో టీచర్ నరకాయతన 

    📰 Generate e-Paper Clip

    Chevella Bus Accident : ప్రజా దీవెన, చేవెళ్ళ: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఉద యం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నర క యాతన అనుభవించారు. టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోని ప్ర యాణికులపై పడిన విషయం తెలి సిందే. కంకరలో ఇరుక్కుని బయట కు రాలేక ప్రయాణికులు ఆర్తనాదా లు అరణ్య రోదనలుగా మిగిలా యి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒ క్కరినీ కంటతడి పెట్టించాయి.

    తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో మ్యాథ్స్‌ కాం ట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్న జయసు ధతో పాటు మరికొందరు నడుము లోతు కంకరలో ఇరుక్కుని బయట కు రాలేకపోయారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ స భ్యులు నిమ్స్‌కు తరలించారు. కే రెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆ మెతో పాటు మరో నలుగురు ఉ పా ధ్యాయులూ అదే బస్సులో రా వా ల్సింది. ఆలస్యంగా రావడంతో వా రు ఈ బస్సును అందుకోలేక పో యారు. వేరే బస్సులో బయలు దేర డంతో వారంతా ప్రమాదం తప్పిం చుకున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.