Monday, September 28, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, కళాశాలల ఉపకార వేతన...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, కళాశాలల ఉపకార వేతన బ కాయిలు రూ.161కోట్లు విడుదల 

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని జూనియర్ కళాశా లు, డిగ్రీ కళాశాలలు మరియు పా లిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకా యిలను వెంటనే విడుదల చేయా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆ దేశించారు. గురువారం సాయంత్రం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ తో పా టు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ మరి యు పాలిటెక్నిక్ కళాశాలలు 2,81 3 సంబంధించిన 161 కోట్ల రూపా యల బకాయిలు ఉన్నట్టుగా అధి కారుల సమీక్షలో నిర్ధారించారు. మొత్తం రూ. 161 కోట్లను వెంటనే విడు దల చేయాలని డిప్యూటీ సీ ఎం ఆదేశించారు. సమావేశంలో ఆ ర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.