Big Breaking : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ అత్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మ రోమారు సంచలన వ్యాఖ్యలు చే సింది. ఆధార్ కార్డు ఉన్నంత మా త్రాన వ్యక్తి భారత పౌరుడని తేల దు, ఆ ఆధార్ ఆధారంగా ఓటు హ క్కు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల క మిషన్ చేపట్టిన ప్రత్యేక ముమ్మర ఓటరు జాబితా సవరణను సవాల్ చేసిన పిటిషన్ల విచారణలో, అద్దెకు పనిచేసే విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే అవకాశం ఉం దని, అలా పొందిన ఆధార్ కార్డు ఓటు హక్కుకు అర్హత ఇవ్వదని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఆధార్ చట్టం కూడా పౌరసత్వం లే దా నివాస హక్కు నిర్ధారణకు ఇది
పూర్తిస్థాయి సాక్ష్యం కాదని స్పష్టం గా చెబుతోందన్నారు.ఓటరు జాబి తా నుంచి పేరు తొలగించే ముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని, ఆధార్ ఒక్కటే నిర్ణయాత్మక పత్రం కాదని బెంచ్ పునరుద్ఘాటించింది. దీంతో మరోమారు దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు రుజువుపై చర్చనీ యాంశమైందన్న అభిప్రాయo వ్య క్తమవుతోoది.
