Sunday, September 27, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఎ న్నికల సాధారణ పరిశీలకురాలి ప...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఎ న్నికల సాధారణ పరిశీలకురాలి ప ర్యటన, క్లస్టర్ నామినేషన్ కేంద్రాల ను పరిశీలన

    📰 Generate e-Paper Clip

    Big Breaking: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ఎ న్నికల సంఘం ఆదేశాల మేరకు న ల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏ ర్పా ట్లను చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి న ల్గొండ జిల్లా ఎన్నికల సాధారణ ప రిశీలకురాలుగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌ సింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మికి వివరించారు. గురువా రం గ్రామపంచాయతీ ఎన్నికల సా ధారణ పరిశీలకురాలు కొర్రలక్ష్మి న ల్గొండ కలెక్టరేట్ కు రాగా జిల్లా కలె క్టర్ పూల మొక్కతో స్వాగతం పలి కారు.

    అనంతరం జిల్లాలో గ్రామపంచా యతీ ఎన్నికలకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలకురాలుకు వివరిస్తూ మొదటి విడత నామినేషన్ల స్వీకర ణ మండలాలు,నామినేషన్ల ఏర్పా ట్లు, ఆర్వో,ఏ ఆర్వోల నియామకం, సిబ్బంది, ర్యాండమైజేషన్, శిక్షణ, సూక్ష్మ పరిశీలకుల నియామకం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అన్ని వివరాలను తెలియజేశారు.

    అంతేకాక జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ప్రత్యేకంగా ఎన్నికల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరి గిందని, ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలు,ఇతర నివేదికల ను ఎప్పటికప్పుడు టి పోల్ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సూక్ష్మ పరిశీలకుల నియా మకానికి సంబంధించిన వివరాల ను, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు తదితర వివరాలను తెలియజేశా రు.

    అనంతరం ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు క లెక్టర్ నారాయణ అమిత్ లతో కలి సి నార్కెట్ పల్లి గ్రామ సచివాల యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని, అనంతరం చిట్యాల మండలం, వెలిమినేడులో గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అక్కడ ఏర్పాట్లను పరి శీలించారు.

    నామినేషన్ కేంద్రంలో ఏర్పాటుచే సిన హెల్ప్ డెస్క్ వద్దకు వెళ్లి అక్క డ నామినేషన్ పత్రాలు, నామిష న్లు వేసే సందర్భముగా అభ్యర్థులు పాటించవలసిన సూచనలు, ఇతర నియమ నిబంధనల కాఫీలు, నామి నేషన్ పత్రంతో పాటు సమర్పించా ల్సిన ధ్రువపత్రాల వివరాలు పరిశీ లించడమే కాకుండా హెల్ప్ డెస్క్ లోని సిబ్బందితో మాట్లాడారు.

    అనంతరం నామినేషన్ల స్వీకరించే ఆర్ ఓ గదులను, మెటీరియల్ ను, ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామి నేషన్ల స్వీకరణ సందర్భంగా అను సరిస్తున్న ప్రక్రియను అడిగి తెలు సుకుని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్య క్తం చేశారు.

    స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లాకు గ్రామపంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన ఆ దిత్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య , జెడ్పి సీఈవో శ్రీనివాస రావు, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రె డ్డి ,జిల్లా అబ్జర్వర్ల నోడల్ అధికా రి ,పశు సంవర్థక శాఖ అధికారి డా క్టర్ రమేష్ ,తదితరులు పరిశీలకు ల వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.