Monday, September 28, 2026
More
    HomeIndiaCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, భవిష్యత్...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, భవిష్యత్ లో దేశంలోనే తె లంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతాo 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, దేవరకొండ: రాబోయే రో జుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతా మ ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం ఆయన నల్గొం డ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా పా లన ప్రజా విజ యోత్సవాల కార్యక్రమానికి హాజరై సు మారు 20 కో ట్ల రూపాయల వ్య యంతో దేవరకొండ మున్సిపాలిటీలో చేప ట్టను న్న వివిధ అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక మె ప్మా మహిళా సంఘాలకు 11 కోట్ల 33 లక్షల 46వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు.

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ధాన్యం కొనుగోలులో, గంజాయిని అరికట్టడంలో, విద్య, వైద్యం, తదితర రంగాలలో తె లంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నా రు. డి సెంబర్ 8, 9 తేదీలలో మహేశ్వరం లో నిర్వహించనున్న తెలంగాణ రై జింగ్ సమ్మిట్ లో తెలంగాణ అభి వృద్ధి ,సంక్షేమాల ను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నామ న్నారు.

    దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చ ర్యలు తీసుకుంటామని, దేవరకొండ నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాల ను ఇస్తామని, ఇందుకుగాను వెంట నే అంచనాల రూపొం దించి పంపిం చాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించా రు. దేవరకొండ ని యోజకవర్గం లో తండాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి, జి ల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు ర హదారులు నిర్మించేందుకు అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చే పట్టేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి అ లాగే రోడ్లు ,భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులను దేవరకొండ కు పంపించి దేవరకొండ శాసనసభ్యు లు బాలు నాయక్ కోరిన విధంగా దేవరకొండ అభివృద్ధికి తీసుకో వాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేలా పంపిస్తామని తెలి పారు.

     

    గిరిజనులు అత్యధికంగా ఉండే దే వరకొండ, అచ్చంపేట ప్రాంతాల లో మద్దిమడుగును పుణ్యక్షేత్రంగా అ భివృద్ధి చేసేందుకు చర్యలు తీసు కుంటామని, సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పా టు చేసుకుందామని అన్నారు. దేవ రకొండ లోని వెంకటేశ్వర స్వామి దే వాలయం అభివృద్ధికి గతంలో ని ధులు ఇవ్వడం జరిగిం దని, అసం పూర్తిగా నిలిచిపోయిన దేవాలయ పనులను పూర్తి చేసి నందుకు రానున్న ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు.

    దేవరకొండ జూనియర్ కళాశాల అ భివృద్ధికి 6 కోట్ల నిధులు ఇస్తా మన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండ్లిపాకల తో పాటు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ అసెంబ్లీ హాయంలో నే పూర్తి చేస్తామని, అలాగే ఎస్ఎల్ బి సీని, డిండిని పూర్తి చేస్తామని చె ప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యో గాలు ఇచ్చామని ,2 4 గంటలు ఉ చిత విద్యుత్తు ఇస్తున్నామని, 25 లక్షల ముప్పై ఐ దువేల రైతు కుటుంబాలకు 25614 కోట్ల రైతు రుణమాఫీ చేశా మ న్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవ ర్గా నికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చా మని, రాష్ట్రవ్యాప్తంగా 2 2,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇంది రమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ఐటిడిఏ, చెంచులు ఎక్కువగా ఉం డే ప్రాంతాలలో అదనంగా 25 వేల ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చామన్నారు.

     

    గతంలో తమ ప్రభుత్వం అధికారం లో ఉన్న 2004- 2014 వరకు లం బాడి తండాలు, ఆదివాసిగూడలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. రా ష్ట్రంలో మూడు కోట్ల 10 లక్షలమం ది సన్న బియ్యం తింటున్నారని, దే శంలో ఏ రాష్ట్రం లో నూ సన్న బి య్యం ఇవ్వటం లేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు త్తు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఐదు లక్షల కు టుంబాలు బాగుపడుతు న్నాయని ఆయన చెప్పారు. అవ సరమై న, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పా రు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు వెళ్లడం జరుగు తున్నదని, దేవరకొండ నియోజ కవ ర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.

    రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్లలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి ,సంక్షే మం కార్యక్రమాలు తెలంగాణలో జరు గుతున్నాయని అన్నారు. న ల్గొండ జిల్లాలోని రెండు లక్షల 50000 మందికి సన్న బియ్యం ఇస్తు న్నామ ని, జిల్లాలో లక్ష రేషన్ కార్డులు ఇ చ్చామని, ధాన్యం కొనుగో లులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు లక్షల 77 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఎస్ఎల్బీ సీ టన్నెల్ను తప్పనిసరిగా పూర్తి చే స్తామని, డిండి ప్రాజె క్టుకు 1800 కోట్లు మంజూరు చేసి పనులు మొ దలు పెట్టామని, అలాగే దేవరకొండ నియోజకవర్గం లో పెండ్లిపాకల, ఇ. తర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగ వం తం చేసి పూర్తి చేస్తామని తెలిపారు.

    రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కొడంగల్ లాగానే దేవరకొం డను రెండవ కోడంగల్ గా చూసు కోవాలని కోరారు. దేవరకొండ ని యోజక వర్గానికి రహదారులు మం జూరు చేయాలని కోరారు. ఇటీవలే 254 కోట్లతో హ్యం రోడ్లు మంజూ రు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచామ ని, రాష్ట్రంలో అత్యంత వెనుకబడి న ప్రాంతంగా ఉన్న దేవరకొండ, అ చ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక దృష్టి ని లపాలని, దేవరకొండ ఏరియా ఆ సుపత్రిని వంద పడకల నుంచి 20 0 పడకులకు స్థాయి పెంచాలని కో రారు.

    దేవరకొండ శాసనసభ్యులు నేనా వ త్ బాలు నాయక్ సమావేశానికి అ ధ్యక్షత వహిస్తూ దేవరకొండ ఏరి యా ఆసుపత్రిని వంద పడకల నుం డి 200 పడకలకు పెంచాలని, దేవరకొండకు మోటార్ వెహిక ల్ ఇన్స్పె క్టర్ కార్యాలయాన్ని మంజూరు చే యాలని, పెండ్లి పాకల తో పాటు ఇతర పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్లు అ న్ని పూర్తి చేయాలని, దేవరకద్ర జూ నియర్ కళాశాలకు నూతన బిల్డింగ్ మంజూరు చే యాలని, నియోజక వర్గంలో 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంచడంతో పా టు, అవసరమైన చోట నూతన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయాలని ,మైదాన ప్రాం తం లో ఐటిఐ మంజూరు చేయాలని, దేవరకొండలోని వెంకటేశ్వర స్వా మి దేవాలయానికి ఇదివరకే 1 1 కోట్లు మంజూరు చేయడం జరి గిందని, అది మధ్యలోనే ఆగిపోయిందని , ఎస్డిఎఫ్ నిధులనుండి నిధులు మంజూరు చేసి దేవాలయం పూర్తిచేయాలని కోరారు.

    ఉర్దూ మీడియం పాఠశాల మంజూరు చేయాలని, నియోజకవర్గం లోని తాండ నుండి మండలాలకు, మం డలం నుండి జిల్లా కేంద్రా నికి రోడ్లు మంజూరు చేయాలని ,ఇందుకు రోడ్లకు నిధులు మం జూరు చేయా లని, కొత్తగా మంజూరైన మూడు మండలాలలో త హసిల్దార్, ఎంపీ డీవో కార్యాలయాలకు భవనాలు ఇ వ్వాలని, వి ద్యాపారంగా దేవరకొం డను అభివృద్ధి చేయాలని ,మిషన్ భగీరథ తాగునీరు దేవరకొండకు రావడం లేదని, ప్రత్యేకంగా మిషన్ భగీర థ ద్వారా డిండి , చందంపేట మండలాలలో తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.

    రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు బ త్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రె డ్డి, అచ్చంపేట శాసనసభ్యు లు డా క్టర్ వంశీకృష్ణ, దేవరకద్ర శాసనస భ్యులు మధుసూదన్ రె డ్డి, తుంగ తుర్తి శాసనసభ్యులు మందుల సా మెల్, ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, త దితరులు ఉన్నా రు.దేవరకొండ శా సనసభ్యులు బాలు నాయక్ రాష్ట్ర ముఖ్యమం త్రిని పూర్ణకుంభం మొ మెంటుతో శాలువాతో సత్కరించారు.

    అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపా యల వ్యయంతో వివి ధ వార్డులలో నిర్మించనున్న సిసి రో డ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. మున్సిపాలిటీలోని 7 ,9 ,10 వార్డులలో రెండున్నర కోట్ల రూపా యలతో మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థా ప న .1 వ వార్డు నుండి 20 వ వా ర్డు లకు వరకు 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్ట నున్న సిసి డ్రైన్ల కు, రెండు కోట్ల రూపాయల వ్య యంతో ప్రభుత్వ బాలుర జూని య ర్ కళాశాలలో ట్రాక్ తో సహా స్టేడి యం అభివృద్ధి పనులకు,మరో రెం డు కోట్ల రూపాయల వ్యయంతో 1 9వ వార్డులో ఉన్న బిఎన్ ఆర్ పా ర్కు అభివృద్ధి పనులకు శంకుస్థా పన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 11 కోట్ల 33 లక్షల 46 వేల రూపాయల విలువ గల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళ సం ఘాలకు అందజేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.