–గడిచిన ఆరుపర్యాయాలు సర్పం చులుగా గెలుపు
–బీజేపీ బలపరిచిన తనను, వార్డ్ మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
–భారీ మెజార్టీతో గెలిపిస్తే తుంగ తుర్తి పట్టణo మరింత అభివృద్ధి
–బిజెపి బలపరిచిన సర్పంచ్ అ భ్యర్థి మల్లెపాక సాయిబాబు
Tungaturthi Development : ప్రజా దీవెన, తుంగతుర్తి:తుంగతుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధి జరగాలం టే భారతీయ జనతా పార్టీ బలపరి చిన సర్పంచ్ అభ్యర్థిగా తనను గె లిపించాలని తుంగతుర్తి నియో జక వర్గ కేంద్ర భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మల్లె పాక సాయిబాబు అన్నారు. గత 30 సంవత్సరాలుగా తుంగతుర్తి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఏ వన్ కాంట్రాక్టర్ సంకినేని కృష్ణారావు, మాజీ శాసనసభ్యుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినే ని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయ కులు సంకినే రవీందర్ రావుల సా రధ్యంలో తుంగతుర్తి పట్టణం అభి వృద్ధి పథంలో ముందుకు సాగు తోందని అందుకు నిదర్శనమే గత ఆరు పర్యాయాలు గా సర్పంచ్ అభ్య ర్థులు సంకినేని సోదరుల కను సన్నలలోనే గెలుపొందారనీ అన్నారు.
తుంగతుర్తిలో కనీస మంచినీటి సౌ కర్యం లేని నాడు సర్పంచిగా గెలు పొందిన సంకినేని వెంకటేశ్వరరావు మంచినీటి సౌకర్యం కల్పించార ని ,తుంగతుర్తి పట్టణంలో అనేక బోర్లు వేయించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత సంకినేని సోదరు ల దని అన్నారు .అలాగే నాడు టిడిపి అధికారంలో ఉన్న నాడు తుంగ తు ర్తి నియోజకవర్గ కేంద్రానికి పేద బ డుగు బలహీన వర్గాల విద్యార్థులు మంచి విద్యనందుకోవడానికి గాను గురుకుల పాఠశాలను ఏర్పాటు చే యించిన ఘనత సంకినేని సోద రులదన్నారు. అలాగే ఎందరో నా యకులు ఈ ప్రాంతంలో గెలిచిన తుంగతుర్తి పట్టణం అభివృద్ధిని మాత్రం మరిచారు కానీ సంకినేని సోదరులు తుంగతుర్తి పట్టణాన్ని తమ సొంత గ్రామం అని గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తీవ్రంగా కృషి చేశారనీ అన్ని వార్డులలో సీసీ రోడ్లు వేసిన ఘనత వారిదేన న్నా రు. విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రతి వీధికి వీధి దీపాలు ఏర్పాటు చేశా రని అన్నారు.
అదే విధంగా మురుగునీటి కాలువ లు సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయడం జరిగింది చదువుకున్న యువత పత్రికలు చదవడానికి వి జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు చద వ డానికి గ్రంథాలయం లేకపోవడానికి గమనించి తమ సొంత నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగిం దన్నారు. అలాగే దేవాలయాల పరి స్థితులు గమనించి స్థానిక రామా ల యంలో అలాగే శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని సంకినేని సోదరులు పునర్నిర్మానాలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చే శారని ఇటీవలనే స్థానిక శివాలయా నికి ప్రహరీ నిర్మించడమే కాకుండా వేలాది రూపాయల ఖర్చుతో ఫ్లోరిం గ్ పనులను జరిపించారని ఆ ధ్యా త్మికంగా తుంగతుర్తిని తీర్చి దిద్ద డానికి కృషి చేశారన్నారు.
అదే విధంగా నేడు తుంగతుర్తి పట్ట ణంలోని వివిధ చెరువులలోకి గో దావరి జల్లాలు వస్తున్నాయంటే అ ది కేవలం సంకినేని ఆనాడు తెలు గుదేశం ప్రభుత్వ హయాంలో చేప ట్టిన కాలువ నిర్మాణ పనుల వల్లనే అని సాయిబాబా అన్నారు. రైతుల ఇబ్బందులను గమనించి సాగునీటి సౌకర్యం కల్పించారని అన్నారు. ప లు ప్రభుత్వ హాస్టళ్లను తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేయిం చిన ఘనత కూడా సంకినేని సోద రుల దేనని అన్నారు .తుంగతుర్తి పట్టణ ప్రజలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా రం టే వారిని ఆదుకోవడంలో నేని సో దరులు ముందు ఉంటారని అ నడంలో అతిశక్తి లేదన్నారు.
గత 30 సంవత్సరాలుగా సంకినేని సోదరులను ఆదరిస్తున్న తుంగతు ర్తి పట్టణంలో మరోమారు సంకినేని సోదరుల ఆశీస్సులతో తాను స ర్పంచ్ గా ఎన్నికల బరిలో నిలి చా నని ప్రజలు గతంలో మాదిరిగానే తనను ఆశీర్వదించాలని సాయి బా బు కోరారు. తుంగతుర్తి పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తరలించాల ని నాటి పాలకులు ప్రయత్నిస్తే తా ను తీవ్రంగా ప్రతిఘటించి చివరకు పోలీసుల అరెస్టులు చేసిన భయ పడకుండా క్యాంప్ కార్యాలయం తుంగతుర్తి నుంచి తరలిపోకుండా కాపాడానని అన్నారు. అలాగే ఎస్ టి ఓ, కోర్టు లాంటి అభివృద్ధి శాఖ లను తుంగతుర్తిలో ఏర్పాట య్యే లా కృషి చేశానని అన్నారు, ప్రజల కు నష్టం కలిగించే ఏ పనినైనా సరే తాను తీవ్రంగా ప్రతిఘటించానని ఎల్లవేళలా తుంగతుర్తి పట్టణ అభి వృద్ధి కోసం తన శాయశక్తుల పో రా టం చేశానని పట్టణంలో ఏ ఒక్క వర్గానికి గాని ,ఏ ఒక వ్యక్తికి గాని, తాను ఏనాడు హాని తలపెట్టలేదని అన్నారు . తాను సహాయం చేశాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తుంగతుర్తి పట్టణంలో అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని గత 30 సంవత్సరాలుగా అంచలం చలుగా అభివృద్ధి పనులు జరుగు తూనే ఉన్నాయన్నారు.
రానున్న ఐదు సంవత్సరాల కాలం లో మరింత అభివృద్ధి చేస్తానని అం దుకు ప్రజల సహాయ సహకారాలు కావాలని సాయిబాబా కోరారు. ప్ర ధానంగా తుంగతుర్తి మెయిన్ రోడ్డు పునర్నిర్మాణం, సెంటర్ లైటింగ్ వ్య వస్థ, హైమాక్స్ లైట్లు, అలాగే తుం గతుర్తి నుండి హైవే వరకు వెళ్లే రో డ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. గతంలో ప్ర భుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపో వడాన్ని నిరసిస్తూ అనేకమార్లు ని రాహార దీక్షలు చేసిన సంగతి తుంగ తుర్తి పట్టణ ప్రజలకు తెలిసిన విష యమేనని అన్నారు .వంద పడకల ఆసుపత్రి సత్వరమే పూర్తయ్యేలా కృషి చేస్తానని అందుకు ప్రభుత్వం పై పూర్తిస్థాయిలో ఒత్తిడి తెస్తానని అన్నారు. తుంగతుర్తిలో విద్య, వైద్య ,రవాణా ,విద్యుత్తు ,తాగునీటి సౌకర్యం సక్రమంగా ప్రజలకు అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు.
గ్రామం యావత్తు పరిశుభ్రంగా అం దంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు త న వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని రాజకీయాల కతీతంగా తుంగతుర్తి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామ ని భారతీయ జనతా పార్టీ బలప రిచిన తనతోపాటు 14 మంది వా ర్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సాయిబాబు కోరా రు .ఈ సందర్భంగా తనను సర్పం చ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంకినే ని సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
