Wednesday, September 30, 2026
More
    HomePoliticsBIG BREAKING : బిగ్ బ్రేకింగ్, ఎలక్ట్రిక్ బైక్‌పై పార్ల మెంట్‌కొచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం...

    BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, ఎలక్ట్రిక్ బైక్‌పై పార్ల మెంట్‌కొచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వాయుకాలుష్యంపై అవ గాహన కోసమని ప్రకటన

    📰 Generate e-Paper Clip

    BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: దేశ రాజ ధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి నిరసనగా తానే త యారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్ల మెంట్‌కు రావడం చర్చనీయాంశ మైంది. దేశ రాజధాని ఢిల్లీలో నా నాటికి తీవ్రమవుతున్న వాయు కా లుష్యంపై ప్రజల్లో అవగాహన క ల్పించేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చారు.

    పర్యావరణహిత రవాణా వ్యవస్థల వినియోగమే కాలుష్య నివారణకు మార్గమని ఆయన ఈ చర్య ద్వారా బలమైన సందేశం ఇచ్చారు. వా హ నాల వల్ల పెరుగుతున్న కార్బన్ ఉ ద్గారాలే ఢిల్లీలో వాయు కాలుష్యా నికి ప్రధాన కారణమని పేర్కొన్న ఎం పీ వంశీకృష్ణ ఎలక్ట్రిక్ వాహనా ల వినియోగం ద్వారా ఇంధన విని యోగం తగ్గడంతో పాటు పర్యావ రణానికి మేలు జరుగుతుందని అన్నారు.

    ప్రజాప్రతినిధులు ముందుండి మా ర్పుకు దారితీయాలని, ప్రజలంతా పర్యావరణ పరిరక్షణలో భాగ స్వా ములవ్వాలని పిలుపునిచ్చారు.

    తానే తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ తో పార్లమెంట్‌కు రావడం ద్వారా స్వదేశీ సాంకేతికత, ఆవిష్కరణలు, యువత నైపుణ్యాలను ప్రోత్స హిం చాల్సిన అవసరాన్ని కూడా ఆయ న గుర్తు చేశారు. ఎంపీ వంశీకృష్ణ చే సిన ఈ వినూత్న ప్రయత్నం రాజకీ య వర్గాలు, ప్రజల్లో విస్తృత చర్చ కు దారితీయడం అందరి దృష్టి ని ఆకర్షిస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.