Tuesday, September 29, 2026
More
    HomePoliticsDistrict SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన...

    District SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత 

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లాలో మూడవ విడత గ్రామ పం చాయితీ ఎన్నికలకు ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చే సుకోకుండా పకడ్బందీ భద్రత ఏర్పా టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ తెలిపారు.

    మంగళవారం దేవరకొండలో సిబ్బం దికి ఎన్నికల విధులపై బ్రీపింగ్ కా ర్యక్రమంలో మాట్లాడుతూ రేపు 17 వ తేదీన మూడో విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చిం తపల్లి, కొండమల్లేపల్లి, డిండి, చం దంపేట, గుడిపల్లి, గుర్రంపోడు, నేరే డుకొమ్ము, పి.ఏ పల్లి, మొత్తం 09 మం డలాల్లోని 269 గ్రామ పంచా యితీ లలో 2206 పోలింగ్ కేంద్రా లలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలు జరగనున్న నేప ద్యంలో ఎన్నికలను ప్రశాంత వా తా రణంలో నిర్వహించేదుకు ప్రతి మం డలానికి సూమరు 200 చొప్పున 2000 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి మండలానికి ఒక డియస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో రూట్ లుగా విభజించి ఎలాంటి సమస్యలు తలెత్తిన తక్షణమే అక్క డికి చేరుకునుని పరిష్కరించుటకు సీఐ,ఎస్.ఐ స్థాయి అధికారుల ఆ ధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు వి వరించారు.

    జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మ క, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పో లింగ్ కేంద్రాలను గుర్తించి,నిఘా క ట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, రౌడీ షీటర్లు, ట్రబుల్ మంగార్స్ ను బైండవర్ చేయడం జరిగిందన్నారు.

    గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎ వరైనా ఎన్నికల ప్రక్రియకు,శాంతి భ ద్రతలకు విఘాతం కలిగించిన, గొడ వలు, అల్లర్లు సృష్టించిన ఎట్టి పరిస్థి తుల్లో వదిలే ప్రసక్తే లేదని వారిపై కే సులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్ప డిన వారి పైన కేసులు నమోదు చే సి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ని యమాలకు కట్టుబడి ఉండాలని అ న్నారు. ఎన్నికల సమయంలో ఒక్క సారి కేసులు నమోదు అయితే భ విష్యత్తులో అనేక ఇబ్బందులకు గు రవుతారన్నారు.

    జిల్లా ప్రజలు ఎలాంటి అభద్రతా భా వానికిలోనుకాకుండా మీ ఓటు హ క్కును వినియోగించకోవాలని సూ చించారు.ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుంద ని ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమికూడరాదని అన్నారు. ఎన్ని క ల నిబంధనల ప్రకారం పోలింగ్ కేం ద్రాల వద్ద 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబం ధనలు ఉంటాయని వాటిని పాటిం చాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల లోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, పెన్నులు, అగ్ని కి సంబంధించిన వాటికి అనుమతు లు ఉండవని తెలిపారు.ఎలాంటి సమస్యలు ఉన్న డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయా లని కోరారు.ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులకు, ర్యాలీ లకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చ ర్యలు తప్పవని హెచ్చరించారు.

    అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల విధులలో సిబ్బంది చేయవలసినా, చేయకూ డని విధుల గురించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటి స్తూ పూర్తి నిబద్ధతతో ఎన్నికల ప్రక్రి య పూర్తి అయ్యేవరకు అప్రమ త్తం గా ఉండాలని ఆదేశించారు. విధి ని ర్వహణలో ఏవైనా సమస్య తలెత్తి నట్లైతే వెంటనే ఉన్నత అధికారు లకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకం గా జరిగేందుకు అన్ని శాఖలతో స మన్వయంతో పని చేయాలని అ న్నారు. ఎన్నికల విధులు నిర్వహిం చే సిబ్బంది పూర్తి పారదర్శకంగా వి ధులు నిర్వహించాలని, ఏ వ్యక్తికి గాని, పార్టీకి గాని మద్దతు ఇచ్చిన ట్లు దృష్టికి వస్తే శాఖాపరమైన చర్య లుంటాయని హెచ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.