Sunday, September 27, 2026
More
    HomePoliticsSarpanch Kunchala Srinivas : అన్నారం గ్రామ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి 

    Sarpanch Kunchala Srinivas : అన్నారం గ్రామ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి 

    📰 Generate e-Paper Clip

    –అన్నారం ఎక్స్ రోడ్ పనులను ప్రా రంభింభం

    –అన్నారం సర్పంచ్ కుంచాల

    శ్రీనివాస్ రెడ్డి

    Sarpanch Kunchala Srinivas : ప్రజా దీవెన,తుంగతుర్తి: తనపై న మ్మకంతో తనను గెలిపించిన అ న్నారం గ్రామ ప్రజల నమ్మకాన్ని వ మ్ము చేయనని గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అ న్నారం గ్రామ నూతన సర్పంచిగా ఎ న్నికైన కుంచాల శ్రీనివాస్ రెడ్డి అ న్నారు .అన్నారం గ్రామం నుండి తుంగతుర్తి మద్దిరాల నేషనల్ హై వే వరకు వెళ్లే లింకు రోడ్డు మరమ్మ త్తుల పనులను ప్రారంభించి మాట్లా డారు.

    ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ తాను సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన మా ట ప్రకారం తన సొంత నిధులతో అ న్నారం ఎక్స్ రోడ్డు నుండి గ్రామం వ రకు కంపచెట్లతో ఇరువైపులా నిండి ఉన్న రోడ్డు గుంతల మయంగా మా రడాన్ని మార్పు చేస్తానని కంప చె ట్లు తొలగించి గుంతలను పూడ్చి వే స్తానని హామీ ఇచ్చానని హామీ మే రకు పనులు వెంటనే మొదలు పె ట్టామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

    అన్నారం గ్రామం పెద్ద గ్రామం అని ప్రజలు అనునిత్యం వివిధ పనుల మీద తుంగతుర్తి, మద్దిరాల వైపు వెళ్లాల్సి వస్తుందని రవాణా సౌక ర్యం సరిగా లేక ప్రజలు నానా ఇ బ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది గమనించి తా ను ప్రధమంగా తమ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోడ్డు పనులను ప్రారంభించాలని మూడు నాలుగు రోజులలో పనుల ను వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

    అంతే కాకుండా గ్రామంలో తాగునీ టి సమస్య పెద్దగా ఉందని బోర్ల మోటార్లు కాలిపోయాయని గత కొ న్ని నెలలుగా గ్రామంలో సర్పంచ్ లే కపోవడం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం తా ను ట్యాంకర్ల ద్వారా గ్రామంలోకి నీ రు సరఫరా చేయిస్తున్నానని త్వర లో మంచినీటి ఎద్దడిని నివారించి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి కృషి చేస్తారని అన్నారు. ముఖ్యం గా పాత బోర్లు సరిగా పనిచేస్తున్నా యా లేదా కొత్త బోర్లు వేయాల్సి వ స్తుందా చూడాల్సి ఉందని అన్నా రు. గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వా నంగా ఉందని నూతనంగా సీసీ రో డ్లు పోయాల్సి ఉందని ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని అన్నా రు.

    అలాగే మురుగునీటి కాలువలు ఏ ర్పాటు చేయాల్సి ఉందని అన్నా రు. ముఖ్యంగా అన్నారం గ్రామం లోని కూడా కూడళ్లలో ఐమాక్స్ లై ట్ల సౌకర్యం, వీధులలో వీధిలైట్లు వె లిగేలా చర్యలు తీసుకుంటానని అ న్నారు . గ్రామం అభివృద్ధి లో వెను కబడి ఉందని తనపై ప్రజలు ఉం చిన నమ్మకాన్ని వమ్ము చేయకుం డా అభివృద్ధి కోసం కృషి చేస్తానని అందుకు గ్రామ పెద్దల, గ్రామ ప్రజల సహకారం తీసుకుంటానని అన్నా రు. గ్రామస్తుల సూచన మేరకు వా రి సలహాలతో ముందుకు సాగుతా నని అన్నారు.

    అంతేకాకుండా తాను గత కొన్ని సం వత్సరాలుగా పశుసంవర్ధక శాఖలో గోపాలమిత్రగా పని చేశానని సర్పం చ్ గా పోటీ చేయడం వల్ల గోపాల మిత్ర రాజీనామా చేయాల్సి వచ్చిం దని అయినా రైతులు ఎలాంటి ఇ బ్బందులు పడకుండా తనకు వచ్చి న వైద్యాన్ని పశువుల కోసం ఉప యోగిస్తానని అన్నారు. రైతులు ఎ వరు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని తాను గతంలో మాదిరి గానే అందుబాటులో ఉంటానని త గిన సూచనలు సలహాలు ఇస్తానని తెలిపారు.

    తనను సర్పంచిగా గెలిపించడానికి కృషి చేసిన గ్రామ పెద్ద లకు తన మీ ద నమ్మకం ఉంచి మంచి మెజారి టీ తో గెలిపించిన గ్రామప్రజలకు ఎల్ల వేళలా కృతజ్ఞతగా ఉంటానని వా రందరికీ ప్రత్యేక ధన్య వాదాలు తె లుపుతున్నారన్నారు. ఈ సంద ర్భంగా రోడ్డు పనుల ప్రారంభ కా ర్య క్రమంలో సీనియర్ బిఆర్ఎస్ నా యకుడు మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్ లతోపాటు పలువురు గ్రా మస్తులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.