District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పో లింగ్ ను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి బి. చంద్రశేఖర్ తె లిపారు. మంగళవారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిప ల్ కార్పొరే షన్ డిస్ట్రిబ్యూషన్, రి సెప్షన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిబ్బందితో మాట్లాడు తూ పోలింగ్ సిబ్బంది ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు పోలింగ్ ప్ర క్రి యను నిర్వహించాలని, ఎలాంటి తేడా లేకుండా నిర్వహించాలని, అ న్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉం డాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పా రు. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబ ర్, బ్యాలె ట్ పేపర్ అకౌంట్, పిఓ డై రీ జాగ్రత్తగా రాయాలని ఆదేశించా రు. పోలింగ్ రోజున ఉదయం 6:4 5 గం టలకు ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్ ను తెరవడం చే యాలన్నారు.
అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 11 న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, జి ల్లాలోని 6 మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించను న్నట్లు చెప్పారు. ఇందుకుగాను అ వసరమై న అన్ని ఏర్పాట్లు చేశా మ ని, 161 వార్డులకు సంబంధించి 473 పోలింగ్ కేంద్రాలలో మున్సిప ల్ ఎన్నికల పోలింగ్ జర గనుందని హాలియా మున్సిపాలిటీ లోని 10 వ వార్డు ఎ న్ని క ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. 3 లక్షల 9 వేల 97 మంది ఓటర్లు ము న్సి పల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొనున్నార ని, ఇందుకు గాను ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ఓటరు చీటీలను పంపి ణీ చేయడం జరిగిందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స వ్యంగా నిర్వహించేందుకు సిబ్బందిని నియమించడంతోపాటు, ర్యాండమైజేషన్ ద్వా రా పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరిగిందని, డిఆర్సి కేంద్రాల ద్వారా పో లింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్ని కలకు 2855 మంది సిబ్బంది సేవ లను వినియోగించుకోవడం జరు గుతున్నదని, వీరం ద రికీ శిక్షణ ఇ వ్వడం జరిగిందని చెప్పారు.డిఆర్సి కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రా లకు వెళ్లేందుకు సిబ్బందికి బస్సు లు ఏ ర్పాటు చేసి పంపిస్తున్నట్లు చె ప్పారు. అన్ని పోలింగ్ కేం ద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించామని, గత మున్సిపల్ ఎన్నికల్లో 79.5% ఓట్లు పోల్ కాగా, ఇటీవలి గ్రామ పంచా యతీ ఎన్నికల్లో 89 శాతం ఓట్ల పోలయ్యాయని, పోలింగ్ ను పెంచేందుకు గాను అవసరమైన అ న్ని చర్యలు తీసుకు న్నామని, ము ఖ్యంగా ఓటర్లకు అవగాహన కార్య క్రమాల ను చేపట్టడం జరిగిందన్నారు.
ఆడియో క్లిప్ ద్వారా ఓటు వేసే వి ధంగా అవగాహన కల్పి స్తున్నా మ ని, ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులను చూపిం చి ఓటు వేసేలా అ వగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నల్గొం డ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఆర్జాలభావి వద్ద ఉన్న ఎస్ డబ్ల్యుసి గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పోరే షన్ ఎన్నికల ఓ ట్ల లెక్కింపు దేవరకొండ, చండూ రు, చిట్యా ల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేం ద్రా న్ని ఎస్ఎల్బీసీ సమీపంలో ఉ న్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసి డె న్షియల్ పాఠశాలలో, మిర్యాల గూడ, నాగార్జునసా గర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లె క్కింపు కేంద్రాన్ని మిర్యాల గూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగిం దని కలెక్టర్ వివరిం చారు.
సోమ వారం సాయంత్రం 5గంటల నుండి ఎన్నికల ప్రచారం ముగిసి నందున ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, విఎస్ టి బృందా లు చురుకుగా ప నిచేస్తున్నాయని, ఎక్కడైనా డబ్బు, మ ద్యం పంపిణీ జరుగుతు న్నట్లయితే తక్షణమే స్పందించి సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటు న్నామని, ఎన్ని కలకు సం బంధించి ఏమైనా ఫిర్యాదులను జిల్లా స్థా యి కంట్రోల్ రూ మ్ కు తెలియ జే యాలన్నారు. జిల్లాలోని మున్సి పాలిటీ ఓటర్లు అందరూ వారి ఓ టు హక్కును సద్వినియోగం చే సుకోవాలని ఆయన కోరారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ పోలింగ్ ప్ర శాంతం గా ని ర్వహించేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు, స్పె షల్ స్ట్రైకింగ్ ఫోర్సును, ఇతర పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని, 10 చెక్ పోస్టులు ఏర్పా టు చేశామని చెప్పారు. మున్సిప ల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 6 0 పోలింగ్ కేం ద్రాలను సమస్యత్మ కు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరి గిందని, ఎన్నికలకు సంబంధిం చి ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే స్పందించే విధంగా బందోబస్తు ప్రణాళిక రూపొందిం చమన్నారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను దృష్టిలో ఉంచుకొని 400 మందిని బైండోవర్ చేయడం జరిగిందని, ప్ర స్తుతం పరిస్థితి తమ కంట్రోల్ లో ఉ న్నట్లు తెలిపారు. ఎన్నికల సం దర్భం గా జిల్లాలో సోమవారం నా లుగున్నర కేజీల సిల్వర్ ను, 12 0 లీటర్ల ఆల్కహాల్ ను సీజ్ చేయ డం జరిగిందని ఆయ న వెల్లడించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా తగుచ ర్య లు తీసుకుంటు న్నామని, సమస్యాత్మక వార్డుల వద్ద అద నపు సిబ్బందిని నియమించామని, దీంతో పాటు సీసీ కెమె రా లు, వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ప ర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్ని కలు స్వే చ్ఛగా, శాంతియుత వాతా వరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, ఏవైనా సమస్యలు ఉంటే 100 నంబర్ కు డయల్ చే యాలని ఆయన కోరారు.స్థానిక సంస్థల ఇం చార్జి అదనపు కలెక్టర్, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నా రు.



