Minister Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగా ణ పురపాలక సంఘం ఎన్నికల్లో కాoగ్రెస్ పార్టీ సాధించిన విజయా లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి పేర్కొ న్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మ క సన్న బియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ చెంజర్ గా మారిందని ఆ యన చెప్పారు.పురపాలక సంఘా ల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చా క జరుగుతున్న అభివృ ద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజా మోదం లభిం చినట్లైందని ఆయన అన్నారు.అర్హులైన నిరుపేదలకు తె ల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85% ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమై న సన్న బియ్యం పంపిణీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచి త బస్ ప్రయాణం ఇందిరమ్మ ఇ ళ్ళు అర్హులైన నిరుపేద మధ్యతర గతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫ రా వంటి పధకా లు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు.
వీటన్నింటిని మించి సాగునీటి రం గంలో సాధించిన విజ యాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధా న్యం దిగుబడులు, అ దే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పా టు రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయ న్నారు. మొ త్తంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు పట్టణ ప్రజ లు ఆమోదించి పట్టం కట్టారన్నారు.పురపాలక సంఘం ఎ న్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని,యావత్ తె లం గాణా సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయన్నారు.
పల్లెలతో పాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పని తీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభి వర్ణించారు. తా ను ప్రాతినిధ్యం వ హిస్తున్న హుజుర్నగర్ నియోజక వర్గ ప రిధిలోని హుజుర్నగర్, నేరే డుచర్లతో పాటు కోదాడ, సూ ర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూ ర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైoదన్నారు.
ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సా ధించిందని అందుకు తోడ్పాటునందించిన ఆ యా పురపా సంఘాల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2023 లో జరిగిన శాసనసభ ఎ న్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాం గ్రెస్ పార్టీ సాధించిన సంచలన వి జయాల వరవడి ఆ తరు వాత జ రిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపం చాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వ్యాఖ్యానించారు.
లోకసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోనీ తుంగతుర్తి, సూ ర్యా పేట,కోదాడ,హుజుర్నగర్ నియో జకవర్గలలో కాంగ్రెస్ పార్టీ సా ధించిన ఓట్లు భారతదేశ చరి త్రలో నే ప్రత్యేక రి కార్డ్ గా నమోదు అయిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తు తం జరిగిన పురపాలక సం ఘం ఎన్నికల ఫలితాలు మరో సారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి తిరుగు లేదని నిరూపించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
