Monday, September 28, 2026
More
    HomeIndiaUnionMinister Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘా టు...

    UnionMinister Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘా టు వ్యాఖ్య, కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బీఆర్ఎస్ కు కన్నుకొడుతు న్న ఎంఐఎం పార్టీ 

    📰 Generate e-Paper Clip

    UnionMinister Bandi Sanjay Kumar : ప్రజా దీవెన, హైదరాబాద్: కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి నప్పటికీ మేయర్ స్థానంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిం చారు. మేయర్ సీటు కోసం ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒ క్కటయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ది ఎం సీల్ బంధమని, వాళ్ల దిగజారుడు రాజకీయాలు ప్రజలు గ మనిస్తున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో ఆ యన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో సంసారం చే స్తూ, బీఆర్ఎస్ కు కన్ను కొడుతున్న పార్టీ ఎంఐఎం అని అ న్నారు. ఆ రెండు పార్టీలతో అక్రమ సంబంధం కొనసాగి స్తోం దని విమర్శించారు. ఇండిపెండెంట్లు కూడా బీజేపీలో చేర డంతో తాము మ్యాజిక్ ఫిగర్ దాటినట్లు చెప్పారు.

    మూడు పార్టీలు కలిసి 26 సీట్లకే పరిమితం అయ్యాయన్నా రు. తమను మేయర్ కాకుండా కుట్రలు చేస్తే కరీంనగర్ నుం చే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ప్రజా నిర్ణయాన్ని వ్య తిరేకిస్తే ప్రజలే తిరగబడే విధంగా చూస్తామన్నారు. కరీంన గర్ వేదికగా ఆ మూడు పార్టీల బండారం బయటపడ బో తోందని చెప్పారు. కరీంనగర్లో  కలిసి ఉండాలని తీసుకు న్న నిర్ణయం ఆ పార్టీల అధిష్టానాలదా, స్థానిక నేతల అభిప్రా యమా స్పష్టం చేయాలన్నారు.

    ఇరుపార్టీల మధ్య అవగాహనతో నే ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫా ర్ములా రే సు, కాళేశ్వరం కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కు టుంబాన్ని అరెస్ట్ చే యడం లేదన్నారు. మోదీ ఆశీస్సులు, పాలన, కార్యకర్తల కష్టంతో క రీంనగర్ లో బీజేపీ మెజారిటీ స్థా నాలు గెలుచుకుందని చెప్పారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ మ ధ్య ఎంసిల్ బంధం ఉన్నదని బండి సంజయ్ అన్నారు. కాం గ్రెస్ ప్రతీ పాదించే అభ్యర్థికే మద్దతు ఇద్దామని బీఆర్ఎస్ కా ర్పొరేటర్లకు స్థానిక ఎమ్మెల్యే డైరెక్టుగా చెబుతున్నారని, తన కు సీఎం ఫోన్ చేసి మద్దతు కోరారంటున్నారని, ఇంతకన్నా ఇంకా ఏం సాక్ష్యం కావాలన్నారు.

    ఇది ఇట్లా ఉంటే తమకే మేయర్ పదవి కావాలనే మజ్లిస్ ప ట్టుబట్టు తోందన్నారు. నేనడుగుతున్నా మీకున్న సంఖ్య ఎం త, మీరు ఎట్లా మేయర్ అవుతారు, బీజేపీ కార్పొ రేటర్లను కూడా ప్రలోభపెట్టాలని చూస్తున్నారా కరీంనగర్ లో కలిసి ఉండటమనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాష్ట్ర నాయక త్వాల నిర్ణయమా స్థానిక నేతల అభిప్రాయ మా స్పష్టం చే యాలన్నారు. కాం గ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒ ప్పందం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ అండర్ స్టాండింగ్ కారణంగానే ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదా అని ప్రశ్నించారు.

    ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ లను హెచ్చరి స్తున్నా, బిడ్డా ప్రజా తీర్పు కు భిన్నం గా కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే మీ అంతు చూ స్తా. బీజేపీ శక్తి ఏం దో కరీంనగర్ ప్రజల దమ్మేందోచూపిస్తాం. ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తం, ప్రజాతీర్పును కాలరాస్తే.. కరీం నగర్ లో ఒక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతను తిరగనీయననo టూ బండి సంజయ్ హెచ్చరించారు. మైండ్ లేనోళ్లు ఆడే మైండ్ గేమ్ ను  చూసి జనం అసహ్యించుకుంటున్నరని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదన్నారు. కరీంనగర్ లో తనను ఓడించడానికి రేవంత్ రెడ్డి, బడే భాయ్ ఒవైసీ, చోటా భాయ్ అక్బరుద్దీన్ పాగా వేసినా ఏమీ చే యలేకపోయారన్నారు.బీజేపీ అ భ్యర్థులు కట్టర్, కమిట్ మెంట్ తో ఉంటారని ఇతర పార్టీల్లో కి వెళ్లరని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.