Wednesday, September 30, 2026
More
    Homeనాగర్ కర్నూల్ జిల్లాRoad Accidents : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రంలో మూడు రోడ్డుప్రమాదాలు, వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత 

    Road Accidents : బిగ్ బ్రేకింగ్, రాష్ట్రంలో మూడు రోడ్డుప్రమాదాలు, వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత 

    📰 Generate e-Paper Clip

    Road Accidents : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఆయా ప్రాంతాల్లో పలువురు అ సువులుబాసారు. ఈ వేర్వే రు ఘో ర రోడ్డుప్రమాదాల్లో ఒక్కరోజే మొత్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు.

    నాగర్ కర్నూల్ లో ముగ్గురు మృతి…ప్రమాదవశాత్తు క్రూ జర్ వాహనం అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టిన రో డ్డు ప్రమాదంలో ముగ్గు రు అక్కడికక్కడే మృతిచెందగా మ రో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జి ల్లా ఊ ర్కొండ మండలం తిమ్మనపల్లి సమీపంలో కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై సంభవించింది.

    కర్నాటక నుంచి శ్రీశైలం దైవ దర్శ నానికి వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు సమాచారం తెలుసు కున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వా రి ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికికు తరలించారు.

    ఖమ్మంలో ఒకరి దుర్మరణం…ఖమ్మం జిల్లాలో ఘోర కారు ప్రమా దం సoఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కూ సుమంచి పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లి ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలే రు జలాశయంలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కారు జలాశయం లోకి దూసుకెళ్లి నీట మునిగింది. జలాశయంలో చేపలు పడుతున్న జాలర్లు ఘటన చూసి గ్రామస్తులకు స మాచారం అందించారు.

    గ్రామస్తుల సహాయంతో కారును బయటికి తీయగా అందు లోకి వ్యక్తి చనిపోయి ఉన్నాడు. సమాచా రం సమాచారం తెలుసుకున్న పో లీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించారు. కారు రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంవీ రెడ్డి, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా అని తేలింది. అందులో ఉన్న వ్యక్తి ఎవరనే విషయం తె లియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

    వరంగల్ జిల్లాలో వ్యక్తి మృతి..

    నిద్రమత్తులో వెహికిల్ నడిపి ప్ర మాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. తెల్లవారు జామున నిద్రమత్తులో బైక్ నడిపిన వ్యక్తి చెట్టును ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘట న వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండ లంలోని ఖాదర్ పేట ప్రధాన రహదారి వద్ద చో టు చేసుకుంది.

    కరీమాబాదుకు చెందిన బొమ్మగాని అనిల్ (35) మహబూ బాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో శుభకా ర్యానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో శనివారం తెల్ల వారుజామున  ఉందర్ పేట శివారు లో రోడ్డు క్రాస్ దగ్గర ప్రనమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో రోడ్డు పక్కన చె ట్టుకు ఢీకొట్టి పక్కనే ఉ న్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి ప డి పోవడంతో జరిగిన ఈ ప్రమా దం లో అక్కడికక్కడే మృతి చెందాడు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.