Wednesday, September 30, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పీల్, పానగల్ ఛాయాసోమేశ్వరాలయాన్ని ప్రపంచవారసత్వ...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పీల్, పానగల్ ఛాయాసోమేశ్వరాలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలి

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సో మేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సం దర్భంగా ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పాన గల్ లోని చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాల లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భం గా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అంద జేశారు.

    అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పానగల్ లోని పచ్చ ల,ఛాయా సోమేశ్వరాలయాలను ఆధ్యాత్మికం గా, పర్యాటకంగా అభి వృద్ధి చేయాలన్నదే తన తపన అ న్నారు. ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు వల్ల ఎన్నో నిధులు వస్తాయని తెలిపారు.

    కేంద్రం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వారసత్వ సంపదగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొ న్నారు. 11 -12 వ శ తాబ్దంలో చోళులు ఈ ఛాయా సోమే శ్వరాలయంను నిర్మించారన్నా రు. గర్భగుడిలో శివలింగం మీద రోజంతా ఒక స్తంభం నీడ నిరంత రంగా పడడం మహా అద్భుతమని పేర్కొన్నారు. యునెస్కో జాబితా లో చేరడం వల్ల దేవాలయాల యొ క్క విశిష్టత ప్రపంచవ్యాప్తంగా ప్రసి ద్ధి చెందుతుందన్నారు.

    అంతర్జాతీయ మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరుగు తుందన్నారు. దీంతో పర్యాటకం పెరగడం వల్ల ఆర్థిక ప్ర యోజనాలు కలుగుతాయని తెలిపారు. స్థానికులకు తమ వారసత్వ సంపద గురించి అవగా హన పెరుగుతుందని అ న్నారు. పచ్చల,ఛాయా సోమేశ్వరాలయం గోడలపై అద్భుత శిల్పకళ ఉందన్నారు.

    పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలు గా కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. పానగల్ సమీ పంలో ఉన్న చంద న పల్లి డంపింగ్ యార్డును త్వరలోనే ఇక్కడి నుంచి మరో చోటికి తరలించడం జరుగుతుందన్నా రు. ఆయ న వెంట నల్లగొండ ఆర్డీవో, స్థానిక సంస్థల ఇంచా ర్జి అదనపు కలెక్టర్ జగదీష్ రెడ్డి, కనగల్ మాజీ జడ్పీటీసీ న ర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పానగల్ నాయకులు పల్ రెడ్డి వెంకట్ రె డ్డి, గుండగోని యాదయ్య గౌడ్, కొడదల ఎల్లయ్య, గుండ గోని శ్రీనివాస్ గౌడ్, కోమటిరెడ్డి పృధ్వీధర్ రెడ్డి, వంగాల అని ల్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

    <blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”et” dir=”ltr”>Minister komatireddy venkatreddy key comments on at Nalgonda on chaya someswara temple <a href=”https://t.co/CLLDWoOcdT”>pic.twitter.com/CLLDWoOcdT</a></p>&mdash; praja deveena web site and digital edition e paper (@PDeveena40655) <a href=”https://twitter.com/PDeveena40655/status/2023015579695854007?ref_src=twsrc%5Etfw”>February 15, 2026</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.