Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, కొండమల్లేపల్లి: నల్ల గొండజిల్లాలో బత్తాయి రైతులు ఎ దుర్కొంటున్న సమస్యలను అధి గ మించి బత్తాయి సాగు ద్వారా అ ధిక లాభాలు ఆర్జించేందుకు బత్తా యి సాగులో మెలకువలు, మార్కె టింగ్ విధివిధానాలు, అధ్యయనా లు క్షేత్రస్థాయి సందర్శనలు చేయా ల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురు వారం జిల్లా ఉద్యానశాఖ ఆధ్వ ర్యంలో నల్లగొండ జిల్లా కొండమల్లే పల్లిలోని ఉద్యాన పరిశోధన కేం ద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయను న్న రైతు ఉత్పాదక సంస్థల పై ఏ ర్పాటుచేసిన సమావేశానికి ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ నల్గొండ జిల్లా బత్తాయి సాగుకు ఒకప్పుడు మంచి పేరు పొందిందని, అయితే కాలానుగు ణంగా వివిధ కారణాలవల్ల జిల్లా లో బత్తాయి సాగు 41 వేలకు పడి పోయిందన్నారు. ఇందుకు గల కా రణాలను తెలుసుకోవడమే కాకుం డా, బత్తాయి మార్కెటింగ్ విధానా లు ఎలా ముందుకు తీసుకువెళ్లా లో చర్చించాల్సిన అవసరం ఉంద న్నారు. బత్తాయి ద్వారా మంచి ది గుబడులు సాధించి అధిక లాభా లు పొందుతున్న రైతుల క్షేత్రాలను సందర్శించాల్సిన అవసరం ఉంద ని, అంతేకాక బత్తాయిలో మంచి దిగుబడులు పొందే రైతుల సహకా రం తీసుకోవాలని సూచించారు. ముందుగా జిల్లాలోని బత్తాయి రై తులందరూ భూసార పరీక్షలను చే యించుకోవాలని చెప్పారు.
బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంఘ టితంగా రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా మార్కె టింగ్ అలాగే లాభాలు పొందేందు కు నాబార్డు సహకారం అందించేం దుకు ముందుకు రావడంతో రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసు కొని వాటిని సమర్థవంతంగా నిర్వ హించుకోవాలని కోరారు. మండ లాలలో రైతులు సంఘటితంగా ముందుకు వస్తే ఎఫ్ పిఓ ఏర్పాటు కు నాబార్డు పరిశీలిస్తుందన్నారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ రా జిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా లో 2011 లో లక్ష పైగా ఎకరాలలో బత్తాయి పంటలు సాగయ్యాయ ని, ఇప్పుడది 41,000 ఎకరాలకు పడిపోయిందని, మార్కెట్ సమ స్యలు, దళారీల బెడద, తదితర కారణాలవల్ల బత్తాయి రైతులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే మార్కెట్ సమస్యను తొ లగించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఉద్యాన పరిశోధనలో భాగంగా భ విష్యత్తులో బత్తాయికి ఎదురయ్యే సమస్యలపై కూడా సైంటిస్టులు దృ ష్టి సారించాలని,బత్తాయి లో ఉ త్తమ నిర్వహణ ఫలితాలపై రైతు లకు శిక్షణ ఇవ్వాలని, విచక్షణార హితంగా పురుగు మందులు వా డకుండా అధిక దిగుబడులు సా ధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి శిక్షణ ఇప్పిం చాలని, ఎప్పటికప్పుడు బత్తాయి రైతులకు సూచనలు, సలహాలు ఇ వ్వాలని ,సమిష్టిగా బత్తాయి సా గులో ఎదురయ్యే సమస్యలు ఎ దుర్కునేందుకు లాభాలు అర్పిం చేందుకు రైతు ఉత్పాదక సంస్థల ను ఏర్పాటు చేయడం, కోల్డ్ స్టోరే జ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సి న అవసరం ఉందని, అన్నారు. జి ల్లాలో బత్తాయి రైతుల సమస్య ల పై పూర్తిస్థాయిలో విపులణాత్మక ని వేదిక రూపొందించాల్సిందని తెలి పారు. కొండమల్లేపల్లి లోని ఉ ద్యా న పరిశోధన కేంద్రంలో నీటిపారు దల సౌకర్యాన్ని కల్పించాలని, అ లాగే ఇతర సమస్యలను పరిష్క రించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యా స్మిన్ భాష మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని బత్తాయి రైతులకు సరై న మొక్కలు లేకపోవడం, మొక్క లకు అందించే ఎరువులు సరిగా వాడకపోవడం, పంట అమ్ముకోవ డంలో ఇబ్బంది వాటి వల్ల తీవ్ర ఇ బ్బందులు పడుతున్నట్లు తమ దృ ష్టికి వచ్చిందని తెలిపారు. రైతులు సంఘటితంగా రైతు ఉత్పత్తి సం స్థగా ఏర్పడితే దానికి లైసెన్స్ వ స్తుందని, అలాగే సేంద్రీయ వ్యవ సాయం వల్ల లాభాలు వస్తాయని, రైతులు సేంద్రియ వ్యవసాయం, జీ వ ఎరువులను వినియోగించాలని అన్నారు. జిల్లాలో బత్తాయి తో ట లను పరిశీలించి రైతులకు సలహా లు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యే క అధికారులను ఏర్పాటు చేసే వి షయం ఆలోచిస్తామని, బత్తాయి లో అభ్యుదయ రైతులను గుర్తించి ఇతర రైతులకు శిక్షణ ఇప్పించాల ని అన్నారు. రాష్ట్రంలో ఎంఐడి హె చ్ పథకం కింద రెండు సంవత్స రా ల నుండి ఉద్యాన రైతులకు సహ కారం అందిస్తున్నామని, ఈ సం వత్సరం 145 కోట్ల రూపాయలు ఖ ర్చు చేయనున్నామని తెలిపారు. బత్తాయిలో గ్రేడింగ్ పద్ధతి పాటిం చాలని, బత్తాయి రైతులు రైతు ఉ త్పాదక సంస్థలను ఏర్పాటు చేసు కోవడంలో ఉద్యాన శాఖ తరపున సహకరిస్తామని తెలిపారు. భవిష్య త్తులో వినియోగదారులు రైతుల వద్దకే వచ్చి ఉద్యాన పంటలు కొనే విధంగా టీజీ ఆర్గానిక్ పోర్టల్ ను ఏ ర్పాటు చేయనున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ సేంద్రియ వ్యవసాయానికి మల్లా ల్సిన అవసరం ఉందని, దీని ద్వా రా భవిష్యత్తులో బత్తాయి సాగు పెరుగుతుందన్నారు.ఆర్గానిక్ ఫర్టి లైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాబార్డ్ సిజిఎం గణపతి, ప్రొఫెసర్ ఆరీఫ్ ఖాన్, తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా బత్తాయి రైతులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి పద్మా రెడ్డి వా సుదేవ రెడ్డి తదితరులు మాట్లాడు తూ బత్తాయి అమ్ముకోవడానికి ఉ న్న సమస్యలను తొలగించాలని, మార్కెట్లో స్వేచ్ఛగా బత్తాయి అ మ్ముకునేలా చూడాలని, బత్తాయికి ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధికారు లను ఏర్పాటు చేయాలని కోరారు. నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు రాజా గౌడ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిని, ఉద్యాన శాఖ అధికారు లు, తదితరులు హాజరయ్యారు.


