Monday, September 28, 2026
More
    HomeIndiaNalgonda collecter Chandrashekar Badugu : బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శించిన నల్లగొండ కలెక్టర్,...

    Nalgonda collecter Chandrashekar Badugu : బిగ్ బ్రేకింగ్, మానవత్వం ప్రదర్శించిన నల్లగొండ కలెక్టర్, రోడ్డుప్రమాదక్షతగాత్రునికి సహాయం

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda collecter Chandrashekar Badugu: ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సమయానుకూలంగా మానవత్వం ప్రదర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం వద్ద రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయ పడిన క్షతగాత్రునికి సత్వర వైద్య సేవ లు అదేవిధంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా కలెక్టర్ అ క్కడికక్కడే అధికారులను అప్రమత్తం చేశారు. కొండమల్లే ప ల్లి నుంచి నల్ల గొండకు ప్రయాణిస్తున్న వెళుతున్న జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ రోడ్డు ప్రమాద ఘటనకు స్పందించి దగ్గ రుండి క్షతగాత్రుడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేం దుకు చర్యలు చేపట్టారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం కొండమల్లేపల్లిలో నిర్వ హించిన బత్తాయి రైతుల సమావేశంలో పాల్గొని నల్లగొండ జిల్లా కేంద్రానికి తిరు గు ప్రయాణమైన జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ధర్వేశిపురం వద్దకు రా గానే అప్పుడే చోటు చేసుకు న్న రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనగల్ కు చెం దిన యువకుడు పరుశురాంకు సహాయకారిగా నిలిచారు.

    క్షతగాత్రుడు రక్తపు మడుగులో పడిఉండగా గమనించిన కలెక్టర్ వాహనం దిగివచ్చి తక్షణమే అంబులెన్స్ కు, పోలీ సులకు సమాచారం అందించి క్షతగాత్రున్ని అంబు లెన్స్ లో జిల్లా కేంద్రానికి పంపించారు. అంతేకాక ట్రాఫిక్ సమస్య ఏ ర్పడకుండా వాహనాలను దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేయిం చారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని దగ్గరుం డి అంబులెన్స్ లో ఆస్పత్రికి పంపించిన జిల్లా కలెక్టర్ మాన వత్వo పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.