Sunday, September 27, 2026
More
    HomeOpinionMunugode MLA Komatireddy Rajagopal : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కా...

    Munugode MLA Komatireddy Rajagopal : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కా మెంట్స్, యధావిధిగా వైన్స్ టై మింగ్స్ 

    📰 Generate e-Paper Clip

    Munugode MLA Komatireddy Rajagopal : ప్రజా దీ వెన, మునుగోడు:నల్లగొండ జిల్లా మునుగోడు శాసనస భ్యు డు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన వ్యా ఖ్యలు చేశారు. సాయంత్రం 6 గంటలలోపు వైన్ షాపుల ప ర్మిషన్ రూములలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని మరో మారు స్పష్టం చేశారు.

    మునుగోడులో వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీ రును ఆ యన పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరా బాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పర్మి ట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వ రు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చె ప్పా రు. వైన్ షాపుల సమయపాలన ని ర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.