Sunday, September 27, 2026
More
    HomeOpinionHyderabad ACB traps : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ కూకట్‌ పల్లిలో లంచండ్రామా, ఏసీబీ వలకు...

    Hyderabad ACB traps : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ కూకట్‌ పల్లిలో లంచండ్రామా, ఏసీబీ వలకు చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్ 

    📰 Generate e-Paper Clip

    Hyderabad ACB traps  : ప్రజా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్‌లోని కూకట్‌పల్లి జోన్‌లో మంగళవారం ఒక సం చలన ఘటన వెలుగులోకి వచ్చింది. మూసాపేట్ సర్కిల్- 53లో కమ్యూనిటీ ఆర్గనైజ ర్‌గా పనిచేస్తున్న K. మురళి అ నే అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.మహిళా పొదుపు సంఘానికి చెం దిన ఒక గ్రూప్‌కు రూ. 20 లక్షల రు ణం మంజూరు చేయ డంలో సహాయం చేస్తానని చెప్పిన ఆయన ఫిర్యాదుదారుని నుండి రూ. 18,0 00 లంచం డిమాండ్ చేశారు. ప్రతి లక్షకు రూ.1,000 చొప్పున తీసుకోవాలని ఒప్పందం కుదిరిందని సమాచారం.

    ఫిర్యాదుదారు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖకు తెలి యజేయడంతో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ట్రాప్ ఆపరేషన్ ని ర్వహించారు. లంచం తీసుకుంటున్న స మయంలోనే K. మురళిని ఏ సీబీ అధికారులు పట్టుకున్నా రు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి హై దరాబాద్ నాంపల్లి లోని SPE & A CB కేసుల కోసం ఉన్న ప్రథమ అదనపు ప్ర త్యేక న్యాయమూర్తి ముం దు హాజరుపరచనున్నారు. ప్రస్తు తం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

    లంచం అడిగిన వెంటనే ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం కోరితే వెంటనే ఏసీబీ టో ల్ ఫ్రీ నం బర్ కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చే శారు. ప్రజల తెలిసిన సమాచారాన్ని క్రిం ది మార్గాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని అప్పిల్ చేశారు. వాట్సాప్ 9440446106 నంబర్ కు, ఫేస్ బుక్ Telan gan a ACB అకౌం ట్ లో, ఎక్స్ సామాజికమధ్యంలో @Telang anaACB ఎకౌంటు ద్వా రా ఫిర్యాదు చేయవచ్చని సూచిం చారు.

    అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శించిన A CB QR కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యా దు చేసిన వ్యక్తి పేరు మరియు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీ బీ అధికారులు స్పష్టం చేశారు. అ వినీతి పై పోరాటంలో ప్రజల సహ కారం కీలకమని అధికా రులు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.