Monday, September 28, 2026
More
    HomeOpinionTelangana High Rise Projects : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ నగరాలకి నూతన బ్లూప్రింట్, నిర్మాణరంగంలో...

    Telangana High Rise Projects : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ నగరాలకి నూతన బ్లూప్రింట్, నిర్మాణరంగంలో ఇక సరికొత్తయుగం

    📰 Generate e-Paper Clip

    Telangana High Rise Projects : ప్రజా దీవెన, హైద రా బాద్: తెలంగా ణ నిర్మాణరంగంలో ఇప్పుడు ఒక కొత్త యు గం ఆరంభమైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా బిల్డింగ్ రూల్స్ నగరాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతు న్నా యి. ఇవి కేవలం నియమాలు కాదు రేపటి మెట్రో సిటీలకు పునాదిగా నిలువనున్నాయి.

         హైరైజ్ అంటే ఇకనుంచి స్పష్టత

    రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హైరైజ్‌గా గుర్తింపు పొందుతాయి. అంటే మరింత ఎత్తైన, ఆధునిక స్కైలైన్‌కు ఇది పచ్చజెండా లాంటిది. ప్లానిం గ్‌లో Transferable De velopment Rights (TDR) ప్ర ధాన పాత్ర పోషించబోతోంది. 750 నుంచి 2000 చ.మీ. ప్లా ట్లలో 18, 21 మీటర్ల భవనాలకు తప్పనిసరి10 అంతస్తు లపైగా ఉన్న ప్రతి ప్రా జెక్ట్‌లో TDR అవసరముంటుంది. 20 అంతస్తులు దాటితే 5 శాతం అదనపు TDR లోడింగ్ తప్ప దని తెలుస్తోంది.

    డెవలపర్లకు శుభవార్త :నాన్ హైరైజ్ భవనాల్లో సెట్‌బ్యా క్‌లో సడలింపులు కల్పిస్తూ కీలక నిర్ణ యం తీసుకుంది. హై రైజ్‌లకు 10 శాతం వరకు రిలాక్సేషన్ ఇచ్చారు.ఇది ప్లాట్ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చుతుందన డంలో ఎలాంటి సందేహం లేదు.ఇదిలా ఉండగా పెద్ద ప్లా ట్ల కు భారీ ప్రయోజనం చేకూరనుంది. 2000 చ.మీ.పైగా ఉన్న స్థలాల్లో అదనపు అంతస్తులు, 40 ఫీట్ రోడ్ 3 అదనపు అంతస్తులకు అవకాశం దక్కగా 60 ఫీట్ రోడ్ 4 అదనపు అంత స్తులు, 80 ఫీట్ రోడ్ 5 అదనపు అంతస్తులకు అవ కాశం కల్పిస్తూ చర్యలు చేపట్టడంతో ఇది కాస్తా నగరాల్లో వర్టికల్ గ్రోత్‌ను వేగవంతం చేస్తుంది.

    టిడిఆర్ సమర్పణలో క్లియర్ రూల్స్….బిల్డింగ్ అనుమ తి సమయంలో 50 శాతం TDR సమర్పణలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం చెల్లించాల్సి ఉం టుంది. ఈ మార్పులు నగరాల్ని మరింత ప్లాన్‌డ్‌గా, ఎ త్తు గా, వేగంగా అభివృద్ధి చేసే ది శగా తీసుకెళ్తాయని పరిశీల కులు భావిస్తున్నారు. డెవలపర్లకు అవకాశాలు పెరుగుతా యని, నగరాల కు కొత్త స్కైలైన్ సిద్ధమవుతుందని, తెలంగా ణ రేపటి స్మార్ట్ అర్బన్ ఫ్యూచర్‌కు రెడీ అవుతోందని వెల్ల డిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.