Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నియోజకవ...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నియోజకవ ర్గాన్ని సస్యశ్యామలంచేసితీరుతాం 

    📰 Generate e-Paper Clip

    –బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు

    –సాగునీటి కాలు వలను క్షేత్రస్థా యిలో పరిశీలన

    –పిల్లకాలువల నిర్మాణానికి శంకు స్థాపన చేసిన మంత్రి

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నల్లగొండ ని యోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మ టిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శని వారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రా మంలో ద్విచక్ర వాహనం నడుపుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రా జెక్టు నుంచి వచ్చే సాగునీటి కా లు వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

    ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి స మస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవి ధంగా కొండ పా క గూడెం నుంచి అ ప్పాజీపేట వరకు నూతనంగా ఏ ర్పాటు చేసే పిల్ల కాలువ నిర్మాణ పనులకు అప్పాజీపేటలో శంకు స్థా పన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

    బ్రాహ్మణవెంలం ప్రాజెక్టు మంచి కా లువల ద్వారా నల్గొండ నియోజక వర్గంలోని చెరువులన్నింటిని నింపి ప్రతి ఎకరా నికి సాగునీరు అందించ డం జరుగుతుందన్నారు. నల్లగొం డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల లో అభివృద్ధి చేయడం తో పాటు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యే యమని తెలిపారు.

    బ్రాహ్మణవల్ల ప్రాజెక్టు నియోజకవర్గ ప్రజలకు వరం లాంటి దని, ఈ ప్రాజె క్టు నుంచి వచ్చే కాలువ నీటి ద్వా రా రైతులం దరిలో సంతోషం వెల్లు విరుస్తుందని తెలిపారు. నల్లగొండ ని యోజకవర్గం తనకు గుండెకాయ లాంటిదని, నియోజకవ ర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా నన్నారు.బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు తో భూగర్భజాలాలు పెరగడంతో పాటు కా లుల ద్వారా గ్రామంలో ప్ర తి చెరువును నింపడం జరుగు తుందని పేర్కొన్నారు. దీంతో ని యోజకవర్గంలో సాగు విస్తీ ర్ణం మరింత పెరుగుతుందన్నారు.

    రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. అప్పాజీ పేట గ్రామం లో పిల్లకాలువ పను ల ను త్వరగా పూర్తి చేయాలని సం బంధిత అధికారులను మంత్రి ఆదే శించారు. ఈ కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, స్థాని క సర్పంచ్ గంగుల అండాలు సైదులు,ఇరిగేషన్ ఈఈ సతీ ష్ చంద్ర,డిఈ పిచ్చయ్య, ఏఈ నవీన్ కుమార్, నల్గొండ మా జీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చై ర్మన్ జూకురి ర మేష్, మాజీ జడ్పిటిసిలు పాశం, రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సం ప త్ రెడ్డి,అప్పాజీపేట మాజీ స ర్పంచ్ గంగుల సైదులు, ఉప స ర్పంచ్ పోలే సతీష్,రాపర్తి సతీ ష్,అయితగోని శేఖర్, కట్ట అంజ య్య ,కాసర్ల బిక్షపతి, గంగుల న రేందర్, నందిపాటి అశోక్, ఐత రా జు గణేష్, కాసర్ల సురేందర్ రెడ్డి, జాల శ్రీశై లం తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.