— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
Nalgonda Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి సమస్యల ప రిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజి లెన్స్ మానిటరింగ్ కమిటీ కృషి చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ అన్నారు. మంగళవారం జిల్లా క లెక్టర్ కార్యాలయ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎస్సి,ఎస్టి అ ట్రాసిటీ కేసుల జిల్లా స్థాయి విజిలె న్స్ ,మానిటరింగ్ కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఎ స్సి, ఎస్టిలపై దాడులతో పాటు, అ స్పృశ్యత నివారణ కు కేంద్ర ప్రభు త్వం 1989 లోనే చట్టం తీసుకు వ చ్చిందని, అనంతరం దానికి కొ న సాగింపుగా వివిధరకాల చట్టాలను చేస్తూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిర క్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే జిల్లాలో ఎ స్సీ, ఎస్టీలపై జరిగిన ఆకృత్యాల కే సుల సమీక్ష,నివారణకు జిల్లా స్థా యిలో విజిలెన్స్ మానిటరింగ్ కమి టీని ఏర్పాటు చేయడం జరిగింద ని, నూతనంగా ఎంపి కైన ఎస్సీ, ఎ స్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స భ్యులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై ఆ కృత్యాల నివారణకు కృషి చేయా లని, అలాగే వారి సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని కోరా రు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలపై దాడు లు చేస్తే ఎలాంటి సెక్షన్ల కింద కేసు లు నమోదవుతాయో, చట్ట ప్ర కా రం నమోదు చేసే కేసుల వివరా లు, అలాగే దాడులలో నష్టపోయి న వారికి చెల్లించే నష్టపరిహారం, కే సుల సమీక్ష, తదితర అంశాలన్నిం టిని కూలంకషంగా సభ్యులకు వివ రించారు.
అధికారులతో పాటు,ఎ స్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స భ్యులు జిల్లాలో క్షేత్రస్థాయిలో ప ర్యటించి ఎస్సీ,ఎస్టీలపై దాడుల ని వారణతో పాటు, చట్టాలు, అంట రానితనం, నిర్మూలనపై అవగాహ న కల్పించాల్సిన అవసరం ఉంద న్నారు. అలాగే గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యల ను పరిష్కరించి వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా జిల్లా యంత్రాంగం దృష్టికి సమ స్యలను తీసుకురావాలని కోరారు. నూత నంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ, ఎస్టీ వి జిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యు లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తా మని అయన తెలిపారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ చట్టప్రకారం ఎవరిపైనా వివక్షత అన్నది చూపిం చకూడదని,అలా వివక్షత చూపిం చిన వారిపై కేసులు నమోదవుతా యని, ప్రత్యేకించి ఎస్సీ ,ఎస్టీ ల పై దాడులను నివారించేందుకుగాను ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు త మ దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నామని, 60 రోజు ల్లో విచారణ పూర్తి చేసి నివేదిక స మర్పిస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ, ఎ స్టీ లపై దాడుల కేసుల విషయంలో సాక్షాలు, ఆధారాల బలంగా ఉన్న చోట దాడులకు పాల్పడ్డ వారిపై శిక్షలు పడిన సందర్భాలు చాలా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రతినెల చివరి పనిదినం రోజున పౌరహక్కుల దినాన్ని నిర్వహించి ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ, అంటరానితనం నివారణపై అవగా హన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎక్క డైనా ఎస్సీ ,ఎస్టీలపై దాడులు దా డులు జరిగితే తమ దృష్టికి తీసు కురావాలని ఆయన కోరారు. ము ఖ్యంగా దేవాలయ ప్రవేశం లేకపోవ డం, దేవదాసి వ్యవస్థ, అంటరాని తనం లాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తె లిపారు.
జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సభ్యులుగా నూత నంగా ఎంపికైన సభ్యులు బెజ్జం సై దులు, మల్లేష్ కుమార్, అనిత కు మారి, శ్రీనివాస్, భాస్కర్ నాయక్, భీరంపల్లి సైదులు, ధనలక్ష్మి లు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో సత్వర న్యాయం జరి గేలా చూడాలని, సమాజంలో ఇం కా అక్కడక్కడ ఎస్సీల పట్ల చిన్న చూపు చూస్తున్నారని,ఎస్సీల స మస్యలను పట్టించుకోవాలని, అ లాగే ఎస్సీ ,ఎస్టీ దాడుల కేసులలో తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలని, గ్రామాలలో కొన్ని కే సు లు పోలీస్ స్టేషన్ వరకు కూడా రా నివ్వకుండా చూస్తున్నారని,ప్ర భు త్వం తరఫున ఎస్సీ,ఎస్టీలలో భ రోసా కల్పించేలా చర్యలు తీసుకో వాలని కోరారు.
గ్రామాలలో ఈ విషయాల పట్ల తె లియని వారికి అవగాహన కల్పిం చాలని,ఎస్సీ ,ఎస్టీల పై దాడులు జ రగకుండా చూడాలని, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో రహదారులు, మురికి కాల్వలు సరిగా లేవని, ఎస్సీ కు టుంబాలకు ఇప్పటికీ సరైన టాయి లెట్ సౌకర్యం లేవని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ వై. అశోక్ రెడ్డి, సాంఘిక సం క్షేమ శాఖ డిప్యూ టీ డైరెక్టర్ శశికళ, ఆర్డీ వోలు, డిఎస్పీలు, సంబంధిత శా ఖల అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


