Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda district collector chandrashekhar: సమస్యల పరిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ...

    Nalgonda district collector chandrashekhar: సమస్యల పరిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కృషి చేయాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda district collector chandrashekhar: ప్రజా దీవెన, నల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి స మస్యల పరిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజి లెన్స్ మానిటరింగ్ కమి టీ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసుల జిల్లా స్థా యి విజిలె న్స్ ,మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఎస్సి, ఎస్టిలపై దాడులతో పాటు, అ స్పృ శ్య త నివారణకు కేంద్ర ప్రభుత్వం 1989 లోనే చట్టం తీసుకు వచ్చిందని, అనంతరం దానికి కొనసాగింపుగా వివిధరకాల చట్టాలను చేస్తూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కృషి చే స్తున్నట్లు తెలిపారు.

    ఇందులో భాగంగానే జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన ఆకృ త్యాల కేసుల సమీక్ష,నివారణకు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమి టీని ఏర్పాటు చేయడం జరిగిందని, నూ తనంగా ఎంపి కైన ఎస్సీ, ఎ స్టి విజిలెన్స్ మానిటరింగ్ కమి టీ సభ్యులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై ఆకృత్యాల నివారణకు కృషి చేయా లని, అలాగే వారి సమస్యల పరిష్కారానికి కృ షి చేయాలని కోరారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలపై దాడులు చే స్తే ఎలాంటి సెక్షన్ల కింద కేసు లు నమోదవుతాయో, చట్ట ప్ర కా రం నమోదు చేసే కేసుల వివరాలు, అలాగే దాడులలో నష్టపోయి న వారికి చెల్లించే నష్టపరిహారం, కే సుల సమీక్ష, తదితర అంశాలన్నిం టిని కూలంకషంగా సభ్యులకు వివ రించారు.

    అధికారులతో పాటు,ఎ స్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ సభ్యులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ, ఎ స్టీలపై దాడుల ని వారణతో పాటు, చట్టాలు, అంట రానిత నం, నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉం దన్నారు. అలాగే గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా జిల్లా యంత్రాంగం దృష్టికి సమస్యలను తీసుకురా వాలని కోరారు. నూత నంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ, ఎస్టీ వి జిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యు లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తా మని అయన తెలిపారు.

    నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరిపైనా వివక్షత అన్నది చూపిం చకూడదని, అ లా వివక్షత చూపిం చిన వారిపై కేసులు నమోదవుతా య ని, ప్రత్యేకించి ఎస్సీ ,ఎస్టీ ల పై దాడులను నివారించేందుకు గాను ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు త మ దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నామని, 60 రోజుల్లో వి చా రణ పూర్తి చేసి నివేదిక స మర్పిస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ, ఎస్టీ లపై దాడుల కేసుల విషయంలో సాక్షాలు, ఆధారాల బ లంగా ఉన్న చోట దాడులకు పాల్పడ్డ వారిపై శిక్షలు పడిన సందర్భాలు చాలా ఉన్నట్లు వెల్లడించారు.

     

    ప్రతినెల చివరి పనిదినం రోజున పౌరహక్కులదినాన్ని నిర్వ హించి ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ, అంటరానితనం ని వారణపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ఎస్సీ ,ఎస్టీలపై దాడులు దా డులు జరిగితే తమ దృష్టికి తీ సుకురావాలని ఆయన కోరారు. ముఖ్యంగా దేవాలయ ప్ర వేశం లేకపోవడం, దేవదాసి వ్యవస్థ, అంటరాని తనం లాం టి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగిన విధంగా చ ర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

    జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సభ్యులుగా నూత నంగా ఎంపికైన సభ్యులు బెజ్జం సై దులు, మల్లేష్ కుమార్, అనిత కు మారి, శ్రీనివాస్, భాస్కర్ నాయక్, భీరం పల్లి సైదులు, ధనలక్ష్మి లు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కేసు ల విషయంలో సత్వర న్యాయం జరి గేలా చూడాలని, స మాజంలో ఇం కా అక్కడక్కడ ఎస్సీల పట్ల చిన్న చూపు చూస్తున్నారని,ఎస్సీల స మస్యలను పట్టించుకోవాలని, అ లాగే ఎస్సీ ,ఎస్టీ దాడుల కేసులలో తక్షణమే చర్యలు తీసు కునేలా చూడాలని, గ్రామాలలో కొన్ని కే సు లు పోలీస్ స్టేష న్ వరకు కూడా రానివ్వకుండా చూస్తున్నారని,ప్రభుత్వం త రఫున ఎస్సీ,ఎస్టీలలో భ రోసా కల్పించేలా చర్యలు తీసుకో వాలని కోరారు.

    గ్రామాలలో ఈ విషయాల పట్ల తెలియని వారికి అవగా హ న కల్పించాలని,ఎస్సీ ,ఎస్టీల పై దాడులు జరగకుండా చూ డాలని, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో రహదారులు, మురికి కాల్వ లు సరిగా లేవని, ఎస్సీ కు టుంబాలకు ఇప్పటికీ సరైన టా యి లెట్ సౌకర్యం లేవని సమావేశం దృష్టికి తీసుకువచ్చా రు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ వై. అశోక్ రెడ్డి, సాంఘిక సం క్షేమ శాఖ డిప్యూ టీ డైరెక్టర్ శశికళ, ఆర్డీ వో లు, డిఎస్పీలు, సంబంధిత శా ఖల అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.