Tuesday, September 29, 2026
More
    HomeOpinionTransport Department digital services : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖ కీలక నిర్ణ యం, పూర్తిస్థాయి...

    Transport Department digital services : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖ కీలక నిర్ణ యం, పూర్తిస్థాయి పారదర్శక సేవ లకు రంగంసిద్ధం 

    📰 Generate e-Paper Clip

    Transport Department digital services : ప్రజా దీవె న, నల్లగొండ: తెలంగాణ రవాణా శాఖ భవిష్యత్ దిశగా అ డుగులు వేస్తూ పూ ర్తిస్థాయిలో డి జిటల్ మరియు పారద ర్శక సేవలను అందిం చేందుకు రంగం సిద్ధమైంది. ఆర్ టిఓ కార్యాలయం ఇ ప్పు డు “స్మార్ట్ సర్వీస్ సెంటర్”గా రూపాం తరం చెందబోతోంది.

         స్మార్ట్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ

    ప్రతి పౌరుడు ముందుగా నే MeSeva డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్లాట్ బుక్ చేసు కుని, నిర్దిష్ట సమయానికి హాజర వ్వాల్సి ఉంటుంది. సమయం వృథా కాకుండా సేవలు వేగం గా అందించబడతాయని ఆశాఖ అధికారికంగా పేర్కొంటుం ది.

      ఏజెంట్లకు నో, నేరుగా సేవల కు ఓకే

    ఆర్ టీఏ కార్యాలయం వె లుపల మధ్యవర్తులు, ఏజెంట్లు పూర్తిగా నిషేధించబడ్డ నేపద్యంలో అన్ని సేవలు నేరుగా, అ ధికారిక మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని వె ల్లడిస్తోంది.కార్యాలయానికి వచ్చిన వెంటనే స్మార్ట్ హెల్ప్ డె స్క్‌ను సంప్రదిస్తే అక్కడ AI సహాయక వ్యవస్థ మ రియు సిబ్బంది మీకు ఉచితంగా పూర్తి మార్గదర్శకత్వం అందిస్తార ని చెబుతున్నారు.

    కాగా వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సే వ లు ఇప్పుడు మరింత వేగంగా సులభంగా మరియు పూర్తి పార దర్శకంగా అందించబడ తాయని తెలియజేస్తున్నారు. ఆ యా ఆర్ టిఏ కార్యాలయంలో పలకాని బయటకాని ఎవ రైనా అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా లేదా అను మా నాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే డిజిటల్ గ్రీవె న్స్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా, నమ్మకంతో కూడిన, టె క్నాలజీ ఆధారిత సేవలు అందించ డం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రవాణా శాఖ అధికారులు స్ప ష్టం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.