Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, రానున్న...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, రానున్న మూడేళ్లలో అ ర్హులైన ప్రతి ఒక్కరికి ఆరుగ్యారంటీ లు అందజేస్తాం

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రజా పాలన -ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమా న్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం అయన నల్గొం డ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతువేదిక ఆవరణలోని ర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్ర ణాళిక గ్రామసభకు ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరిస్తామని, అందుకే ప్రజా పాలన- ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

    విద్యాభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియ ల్ పాఠశాలలతో పాటు, తెలంగాణ మోడల్ స్కూ ల్ లను నిర్మిస్తున్నా మని ఈ పాఠశాలలకు విద్యార్థులను తీ సుకువెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా మని, నియోజకవర్గానికి ఒక మో డల్ స్కూల్ ఏర్పాటు చే స్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6గ్యారంటీలతో పాటు, నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చే స్తున్నదని, రాష్ట్రంలోని మూడు కోట్ల 15లక్షల మంది ప్ర జ లకు లాభం చేకూరేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ప థకం అ మలు చేయనుందని, ప్రమాదంలో లేదా జబ్బుల తో ఎవరైనా చనిపోతే ఇందిరమ్మ జీవిత బీమా అమ లవు తుందని, ఏప్రిల్ ఒకటి నుండి ఈ పథకం ప్రారంభమైనట్లు ఆ యన చెప్పారు.

     

    అలాగే ఎల్ కెజి నుండి ఇంటర్మీ డి యట్ వరకు విద్యార్థు లకు ప్రతి రో జు అల్పాహారం అందించే కొత్త పథకాన్ని కూ డా అమలు చేయనున్నామని, దివ్యంగులకు బ్యాటరీ ఆప రేటెడ్ వాహనాలు అందిస్తు న్నామని, రైతులు సేంద్రియ వ్య వ సాయంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిం చాలని కో రా రు.తిప్పర్తి మండల కేంద్రంలో 60 లక్షలతో సి సి రోడ్లు నిర్మించడం జ రిగిందని, మండలంలోని ప్రతి ఎక రాకు సాగునీరు ఇస్తున్నామని, 6 కోట్ల రూపాయలతో జూని యర్ కళాశాల మంజూరు చేసామని, 26 కోట్ల రూపాయ ల తో ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చే యడం జరిగిందని, ఇందుకు సం బంధించి జీవో త్వరలో రానుంద ని, 15 రోజుల్లో టెండర్లు పిలిచి అ న్ని సేవలు అందించేలా పీహెచ్సీ ని తీర్చిదిద్దుతామని, అలాగే కనగల్ లో సైతం పిహెచ్ సిని మంజూరు చేసినట్లు చెప్పారు.

    మండలంలో గతంలో 100 మంది కి డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు మంజూరు చేయడం జరిగిందని, నిధులు లేనందున మ ధ్యలో నిర్మాణాలు ఆగిపోయాయని, వాటికి నిధులు మం జూరు చేయిస్తామని, నెల రోజుల్లో గృహప్రవేశాలకు ఏర్పా టు చేయాలని కలెక్టర్ ను ఆదే శిం చారు.100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశాల కోసం తన సొంతంగా ప్రతి ఇం టికి 20వేల రూ పాయలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వీటితోపాటు, ఇదివరకే 130 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామన్నారు. మండలంలో గ్రామ సమాఖ్య భవ నాలను నిర్మిస్తున్నామని ,సిసి రోడ్లు, డ్రైనేజీ లతో పాటు సాగునీరు అందించే కా లువల మరమ్మతులకు మూడున్న ర కోట్ల రూపాయలు వెచ్చించి లై నింగ్ చేపట్టామని, మండల కేంద్రం లో గ్రామ పంచాయతీ భవనం పా తబడి పోయినందున 70 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ని ర్మించేందుకు స్థలాన్ని చూ డాల్సిందిగా ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

     

    మహిళా సంఘాలను ఆర్థికంగా బ లోపేతం చేసేందుకు తి ప్పర్తి మండ లానికి రెండు బస్సులు ఇచ్చేందుకు మంత్రి హా మీ ఇచ్చారు. అలాగే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తామని, మ హిళలకు ఇదివరకే వడ్డీ లేని రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మండలం సమాఖ్య ద్వారా 3ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసేందుకు మహిళా సంఘా లు ముందుకు రాగా, అందుకు వెంటనే మంత్రి స్పందిస్తూ మహిళా సంఘాల చేత మూడు దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని డిఆర్ డిఓను ఆదే శిం చారు. తిప్పర్తి మండల కేంద్రానికి త్వరలోనే రాష్ట్ర ముఖ్య మంత్రిని తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో 100 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూము లు ఇండ్లు ఇవ్వగా గతంలో నిధుల చెల్లింపుతో ఆగిపోయాయని మం త్రి ఆదేశంతో తక్కిన నిధులను వెచ్చించి త్వరగా నిర్మాణం పూర్తి చే సి గృహప్రవేశాలకు చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఇటీవలే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 10 వేల కోట్ల రూపా యల మైలురాయిని అధిగమించా రని ,మండలంలో 352 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జ రిగిందని, మహి ళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంది రా మ హిళ శక్తి ద్వారా అనేక కార్య క్రమాలు అమలు చేస్తున్నా మ ని, రై తులకు రైతు భరోసా నిధులను ఇటీవల ప్రభుత్వం అందించిందని, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పం చ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అధికారుల సమన్వయంతో గ్రా మాల అభివృద్ధికి కృషి చేయాలని, స్థానికంగా సర్పంచుల వ్యవస్థ చా లా ముఖ్యమని అన్నారు. పేద కుటుంబాలకు ,అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ లబ్ధి అందించేం దు కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

    ఈ సమావేశానికి అధ్యక్షత వహిం చిన గ్రామ సర్పంచ్ రజి త రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, ఉ చిత విద్యుత్తు, ఎల్పిజి తదితర ప థకా ల కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు వారు పొందిన లబ్ధిని తెలి య జేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తె లియజేశారు.స్థానిక సంస్థల ఇ న్చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జెడ్పి సీ ఈఓ ప్రేమ్ కరణ్ రె డ్డి, ఇతర జిల్లా అధికారులు, తది తరు లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.