Thursday, October 8, 2026
More
    HomeIndiaRoad Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ' మలుపు' తిప్పిన బతుకులు, కారు...

    Road Accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ‘ మలుపు’ తిప్పిన బతుకులు, కారు బావిలోకి దూసుకెళ్లి తొమ్మిది మం ది ప్రాణాల హరి 

    📰 Generate e-Paper Clip

    Road Accident : ప్రజా దీవెన, నాసిక్: నిన్నటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ గడిపిన ఆ కుటుంబంలో ఇప్పుడు శ్మశాన ని శ్శబ్దం నెలకొంది. శుభకార్యానికి వె ళ్లి సంతోషంగా తిరిగివస్తున్న ఆ తొ మ్మిది మందిని ‘మృత్యువు’ బావి రూపంలో కాచుకుని కూర్చుంటుం దని ఎవరూ ఊహించలేదు. మహా రాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అసలేం జరిగిందo టే శుక్రవారం రాత్రి శివాజీనగర్‌ లోని రాజ్ బాంక్వెట్ హాల్‌లో జరిగి న గెట్-టుగెదర్ వేడుకలో బంధు వుల పలకరింపులు, పిల్లల కేరిం త లతో ఆ ప్రాంతమంతా సందడిగా కొనసాగింది. వేడుక ముగించుకుని దర్గోడే కుటుంబం తమఎర్టిగా కా రులో దిండోరి వైపు ప్రయాణమ య్యారు. రాత్రి 10 గంటల సమ యం రోడ్డు పక్కనే పొలంలో నీటి తో నిండిన లోతైన బావి ఉంది. డ్రై వర్ నియంత్రణ కోల్పోవడంతో, రె ప్పపాటు కాలంలో కారు ఆగాధం లోకి దూసుకెళ్లిపోయింది.

    నీటి అడుగున నిశ్శబ్ద పోరాటం బావి నిండా నీరు ఉండటంతో కా రు క్షణాల్లో మునిగిపోయింది. అం ధకారం, చుట్టూ నీరు బయటపడే దారి లేక ఆ ఆరుగురు విద్యార్థు లు, ముగ్గురు పెద్దలు అక్కడికక్క డే ప్రాణాలు వదిలారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ క్రేన్ సహా యంతో ఆ వాహనాన్ని బయటకు తీయలేకపోయారు.

    కాగా ప్రమాదంలో మరణించిన వా రిని పోలీసులు గుర్తించారు. రాఖీ సునీల్,ఆశా అనిల్ సృష్టి అనిల్, సునీల్, శ్రేయాష్, మాధురి, సమృ ద్ధి, రేష్మా,శ్రావణి, దర్గోడ్ గా గుర్తిం చిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు.

    రాత్రి ప్రయాణాల్లో అప్రమత్తత గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయా ణించేటప్పుడు మలుపులు, రోడ్డు పక్కన ఉండే బావుల పట్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రో డ్లకు ఆనుకుని ఉన్న బావులకు ఖ చ్చితంగా రక్షణ గోడలు లేదా ఫె న్సింగ్ ఉండాలని ఈ ఘటన మరో సారి గుర్తు చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

    అతి వేగం లేదా అలసట డ్రైవింగ్‌ పై ప్రభావం చూపుతాయని, ఒక్క క్షణం ఏమరపాటు కుటుంబాలనే దూరం చేస్తుందని, ప్రకృతి వైప రీ త్యాల కంటే మానవతప్పిదాల వ ల్ల జరిగే ప్రాణనష్టం ఎక్కువ బాధా కరమని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళి న ఆ తొమ్మిది ఆత్మలకు శాంతి చే కూరాలని కోరుకుందామని సర్వ త్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ మేరకు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. ఈ విషాదం నాసిక్ జిల్లా లోనే కాకుండా దేశవ్యాప్తంగా అం దరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.