Tuesday, September 29, 2026
More
    HomeOpinionBRS Financial Help Late Journalist Family : బిగ్ బ్రేకింగ్, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్...

    BRS Financial Help Late Journalist Family : బిగ్ బ్రేకింగ్, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ కుటుంబానికి ‘గులాబీ’ అండ, రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేత

    📰 Generate e-Paper Clip

    BRS Financial Help Late Journalist Family : ప్రజా దీవెన, నల్లగొండ రూరల్: నల్లగొండ ఐ బీసీ ఛానల్ రిపోర్టర్, తెలంగాణ ఉద్యమ కారుడు పాల కూరి శేఖర్ గౌడ్ హఠాన్మరణం జర్నలిస్టులో కానికి తీరని లోటు మిగిల్చింది. ఈ క్లిష్టసమయంలో ఆయన కుటుంబా నికి తామున్నా మం టూ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భరోసానిచ్చింది.రూ. 3లక్షల ఆర్థిక సాయం అంద జేసి శేఖర్ కుటుంబానికి అండగా నిలిచింది.

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డితో నల్ల గొండ మండలం కలిసి అన్నెపర్తి గ్రామంలోని శేఖర్ గౌడ్ ని వాసానికి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిం చి, ధైర్యం చెప్పారు. పార్టీ తరపున రూ.3లక్షల ఆర్థిక సహా యాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.

    శేఖర్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం

    నల్లగొండలో సీనియర్ రిపోర్టర్ గా ఐబీసీ ఛానల్ లో పని చేస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన పాలకూరి శేఖర్ గౌడ్ కుటుంబానికి బీ ఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉం టుంది, ఎలాంటి అవసరమొచ్చినా ఆదుకుంటామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

    తెలంగాణ ఉద్యమంలో, జర్నలిస్టుగా శేఖర్ గౌడ్ అందించి న సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈ ప రామర్శ కార్యక్రమంలో ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్క ర్, బిఆర్ఎస్ నాయకులు కం చర్ల కృష్ణారెడ్డి, రేగట్టే మల్లి కా ర్జున్ రెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీ నివాస్ రెడ్డి సహా ప లువురు ముఖ్య నాయకులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.