Monday, September 28, 2026
More
    HomeOpinionMLAs got Minister of State Powers : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ అసెంబ్లీ లో...

    MLAs got Minister of State Powers : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ అసెంబ్లీ లో బిగ్ అప్‌డేట్, ఆ ముగ్గురు ఎ మ్మెల్యేలకు ‘మినిస్టర్ ఆఫ్ స్టేట్’ పవర్స్

    📰 Generate e-Paper Clip

    MLAs got Minister of State Powers : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ శాసనసభ రాజకీయాల్లో కీ లక పరిణామం చోటుచేసుకుం ది. శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరే శంలను ప్రభుత్వం ‘గవర్నమెంట్ విప్‌ లు (Governme nt Whip s)’గా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉ త్త ర్వులు జారీ చేసింది. ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులు మార్చి 18, 2026 నుంచే ఈ ని యామకాలు అమల్లోకి వ చ్చాయి. దీంతో శాసనసభలో ప్రభు త్వ విప్‌లుగా ఈ ము గ్గురు నేతలు సభను సమర్థవంతంగా నడిపించడంలో కీల కంగా వ్యవహరించనున్నారు.

    హోదా పెంపు: ‘మంత్రి ఆఫ్ స్టేట్’ పవర్స్

    విప్‌లుగా నియామకమైన నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మె ల్యేలకు ‘మినిస్టర్ ఆఫ్ స్టేట్’ (Minis ter of State)హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధికారిక ప్రాధాన్యతా క్ర మ పట్టిక (Warrant of Prece dence) లోని ఆర్టికల్ 18 ప్రకా రం వీరికి ఈ ప్రత్యేక స్థానాన్ని ఖరారు చేశారు.

        పదవీ కాలానికే పరిమితం

    ఈ ‘మంత్రి ఆఫ్ స్టేట్’ హోదా మరియు ప్రాధాన్యత కేవలం వారు విప్‌లుగా కొనసాగే పదవీ కాలానికి మాత్రమే వర్తి స్తుంది. అధికారిక ప్రాధాన్యతా క్రమ పట్టిక (Warrant of Precedence Table)లో ఎలాంటి శాశ్వత సవరణలు చే యబడవని సదరు ఉత్తర్వులు పేర్కొన్నారు.

        అధికారులకు విస్పష్ట ఆదేశాలు

    కొత్త హోదా దృష్ట్యా రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరికీ ప్రభు త్వం కీలక ఆదేశాలు జారీ చేసిం ది. సచివాలయ శాఖలు, శాఖా ధిపతులు (HODs),జిల్లా కలెక్ట ర్లు & మేజి స్ట్రేట్లు, అలాగే పోలీస్ కమిషనర్లు (CPs),ఎస్పీలు (SP s) అందరూ ఈ ముగ్గురు నేతల కు ‘మినిస్టర్ ఆఫ్ స్టేట్’ స్థాయి కి తగ్గట్లుగా ప్రోటోకాల్, సదుపా యాలు మరియు మర్యాద లను తప్పనిసరిగా పాటించాలని స్ప ష్టం చేసింది.ఈ నిర్ణ యంతో సభలో ప్రభుత్వ పక్షాన ఈ ముగ్గురు విప్‌ల హవా మరింత పెరగడమే కాకుండా, జి ల్లాల్లో కూడా వీరికి విఐపి ప్రోటో కాల్ దక్కనుండడంతో వారిని యోజకవర్గాల్లో అనునాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతు న్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.