Monday, September 28, 2026
More
    HomeOpinionSchools Colleges threedays continue Holidays : విద్యార్థులకు బిగ్ అలర్ట్, స్కూ ళ్ళు, కాలేజీలకు...

    Schools Colleges threedays continue Holidays : విద్యార్థులకు బిగ్ అలర్ట్, స్కూ ళ్ళు, కాలేజీలకు వరుసగా 3 రో జులు సెలవులు

    📰 Generate e-Paper Clip

    Schools Colleges threedays continue Holidays : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో చదువుకుంటున్న విద్యా ర్థుల కు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపిం ది. ఇటీవలి కాలంలో వర్షాలు, పండుగలు, విద్యార్థి సం ఘా ల బంద్ లతో విద్యాసంస్థలకు వరుస సెలవులు లభిం చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెలలోనూ విద్యార్థులకు మ రోసారి వరుసగా 3 రోజుల పాటు బిగ్ రిలీఫ్ లభించ బోతోం ది. ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు వరుస సెలవులతో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి.

       ఏరోజు ఎందుకు సెలవంటే

    ఆగస్టు 8 రెండో శనివారం సాధా రణంగా నెలాఖరు లేదా రెండో శనివారం విద్యాసంస్థలకు అధి కారిక సెలవు ఉంటుం ది. కాబట్టి ఈ శనివారం స్కూళ్ళు, కాలేజీలు బంద్.ఆగస్టు 9 ఆదివారం ఎలాగూ వారపు సాధారణ సెలవుదినం కావున ఆ రోజు సెలవు సహజం.ఇక ఆగస్టు 10 సోమవారం బో నా ల పండుగను పురస్కరించు కుని రాష్ట్ర ప్రభుత్వం అధికారి క సెలవు ప్రకటించింది.

    ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్న తల్లిదండ్రులు

    వరుసగా శని, ఆది, సోమవా రా లు (మూడు రోజులు) సెల వులు రావడంతో విద్యార్థులు, వారి త ల్లిదండ్రులు ఆనం దం వ్యక్తం చే స్తున్నారు. రోజువారీ చదువుల ఒత్తిడి నుండి విద్యార్థులకు ఈ మూడు రోజుల విరామం మంచి ఉప శమ నాన్ని ఇస్తుంది. ఈ చి న్న వీకెండ్ గ్యాప్‌లో పిల్లలను తీ సు కుని దగ్గర్లోని విహారయాత్రలు లేదా చారిత్రక ప్రాంతాలకు వె ళ్లేందుకు తల్లిదండ్రులు ప్లాన్‌ చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.