Schools Colleges threedays continue Holidays : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో చదువుకుంటున్న విద్యా ర్థుల కు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపిం ది. ఇటీవలి కాలంలో వర్షాలు, పండుగలు, విద్యార్థి సం ఘా ల బంద్ లతో విద్యాసంస్థలకు వరుస సెలవులు లభిం చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెలలోనూ విద్యార్థులకు మ రోసారి వరుసగా 3 రోజుల పాటు బిగ్ రిలీఫ్ లభించ బోతోం ది. ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు వరుస సెలవులతో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి.
ఏరోజు ఎందుకు సెలవంటే
ఆగస్టు 8 రెండో శనివారం సాధా రణంగా నెలాఖరు లేదా రెండో శనివారం విద్యాసంస్థలకు అధి కారిక సెలవు ఉంటుం ది. కాబట్టి ఈ శనివారం స్కూళ్ళు, కాలేజీలు బంద్.ఆగస్టు 9 ఆదివారం ఎలాగూ వారపు సాధారణ సెలవుదినం కావున ఆ రోజు సెలవు సహజం.ఇక ఆగస్టు 10 సోమవారం బో నా ల పండుగను పురస్కరించు కుని రాష్ట్ర ప్రభుత్వం అధికారి క సెలవు ప్రకటించింది.
ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్న తల్లిదండ్రులు
వరుసగా శని, ఆది, సోమవా రా లు (మూడు రోజులు) సెల వులు రావడంతో విద్యార్థులు, వారి త ల్లిదండ్రులు ఆనం దం వ్యక్తం చే స్తున్నారు. రోజువారీ చదువుల ఒత్తిడి నుండి విద్యార్థులకు ఈ మూడు రోజుల విరామం మంచి ఉప శమ నాన్ని ఇస్తుంది. ఈ చి న్న వీకెండ్ గ్యాప్‌లో పిల్లలను తీ సు కుని దగ్గర్లోని విహారయాత్రలు లేదా చారిత్రక ప్రాంతాలకు వె ళ్లేందుకు తల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారు.


