Monday, November 9, 2026
More
    HomeOpinionKeesara SI caught red-handed ACB while accepting bribe : బిగ్ బ్రేకింగ్, రూ.2...

    Keesara SI caught red-handed ACB while accepting bribe : బిగ్ బ్రేకింగ్, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీస ర ఎస్ఐ,ఛార్జిషీట్లు దాఖలు చే సేందుకు డబ్బుల డిమాండ్

    📰 Generate e-Paper Clip

    –నిందితుడి నుంచి నగదు స్వాధీనం
    –అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

    Keesara SI caught red-handed ACB while accept in g bribe  : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో పోలీస్ అధికారి చిక్కారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా పనిచేస్తున్న కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్ష ల లంచం తీసు కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సో మవారం (న వంబర్ 9) సిటీ రేంజ్-2 ఏసీబీ అ ధికారులు ఈ దాడి నిర్వ హించారు.కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్లు 180/2026, 738/2026 కేసుల్లో ఫిర్యాదుదారుడు నిందితు డిగా ఉన్నాడు.ఈ రెండు కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చే సి, వెంటనే ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఎస్ఐ రూ. 2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్ల డించింది. ఈ మొత్తా న్ని స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టు కున్నా రు. నిందిత అధికారి నుంచి లంచం సొమ్ము రూ.2 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక హో దాను దుర్వినియోగం చేస్తూ అక్రమలబ్ధి పొందేందుకు విధుల ను అనుచి తంగా నిర్వహించినట్లు ప్రాథమి కంగా గు ర్తించా రు.

       జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

    ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్‌ను అరె స్టు చేసిన ఏసీబీ అధికా రు లు, నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యే క న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థా నం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్య వహారంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదు దారుడి భ ద్రత దృష్ట్యా ఆయన వివరాలను అధికారులు గో ప్యంగా ఉంచారు.

    లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తెలంగాణ ఏసీబీని సంప్రదిం చా లని అధికారులు సూచిం చా రు.ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064,వాట్సాప్ 9440446106 ఫేస్‌ బుక్: Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్): @Telangana AC B ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పా టు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. ఫిర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

    Keesara SI caught red-handed ACB while accepting bribe

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.