Saturday, November 28, 2026
More
    HomeతెలంగాణYoung woman dies after Karthika Deepam lamp catches fire on her saree...

    Young woman dies after Karthika Deepam lamp catches fire on her saree : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో విషాదం, కార్తీకదీపం రూపంలో మృత్యువు, యువతి ప్రాణంబలి

    📰 Generate e-Paper Clip

    Young woman dies after Karthika Deepam lamp catches fire on her saree.

    ప్రజా దీవెన,హైదరాబాద్‌: కార్తీక మాసంలో భక్తిశ్ర ద్ధలతో వెలిగించిన దీపం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరా ల్లో కి వెళ్తే.. కేపీ హెచ్‌బీకి చెందిన సింధు (18) ఇంటి గేటు వద్ద కా ర్తీక దీపం వెలిగించగా, అనుకో కుండా ఆ దీపం ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లో మంటలు చీరకు వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ స భ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    అయితే, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సింధు పరి స్థితి విషమించి మృతి చెందింది. చిన్న నిర్లక్ష్యమో, అనుకోని ప్రమాదమో ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడంతో కుటుంబ స భ్యులు కన్నీరు ము న్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థాని కం గా విషాద ఛాయలు అలముకున్నాయి.

    RELATED ARTICLES
    - Advertisment -

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.