additional sp bhujangarao ACB rides : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 48 గంటలుగా సం చలనం సృష్టిస్తున్న మాజీ అద నపు ఎస్పీ (Addl SP) భు జంగరా వు నివాసాలపై ఏసీబీ (ACB) జరి పిన మెగా రైడ్స్ ఎట్టకేలకు ముగి శాయి.అధికారిక లెక్కల ప్రకారం ఓ మోస్త రుగా కనిపించినా ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారం చూస్తే మైం డ్ బ్లాంక్ అయ్యేలా రూ.100 కోట్ల కు పైగా అక్రమాస్తులను భుజంగ రావు కూడబెట్టినట్లు ఏసీబీ డిజిటల్ స్కానర్లు ధృ వీకరించాయి.
మాజీ అదనపు ఎస్పీ భుజంగరా వు పై ఏసీబీ దాడుల పూ ర్వపరాలు ఇలా ఉన్నాయి. ఒకేసారి 16 వే ర్వేరు లొకేషన్ల లో ఏసీబీ స్పెషల్ టీ మ్స్ దాడులు చేశాయి. దాడుల్లో బినా మీల పేరిట ఉన్న ల్యాండ్ డా క్యుమెంట్లు, విలాసవంతమైన భ వనాలు, భారీగా నగదు. ప్రభుత్వ రికార్డుల విలువ పక్క న పెడితే, ప్ర స్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం దీని విలువ వం ద కోట్ల మార్కును దాటేసిందని చెప్పవచ్చు.
ఆదాయానికి మించిన ఆస్తుల (D ispropor tionate Ass ets) కే సులో పక్కా ఆధారాలు దొరకడం తో, ఏసీబీ అధికా రులు భుజంగరా వును అధికారికంగా అరెస్ట్ చేశారు. ఖరీదై న విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల వె నుక ఉన్న అసలు ‘సొ మ్ము’ ఎ క్క డిదనే కోణంలో తదుపరి ఇన్వెస్టి గేషన్ సాగు తోంది. ఇదిలా ఉండగా ఖాకీ చొక్కా వెనుక దాచుకున్న ఈ “వంద కోట్ల” సామ్రాజ్యం ఇప్పుడు ఏసీబీ లాకర్లలోకి చేరింది.

