Sunday, September 27, 2026
More
    HomeOpinionAicc rahul gandhi BC reservations: రాహుల్ గాంధీకి బీసీ సంఘం అల్టిమేటం, చిత్తశుద్ధి ఉంటే...

    Aicc rahul gandhi BC reservations: రాహుల్ గాంధీకి బీసీ సంఘం అల్టిమేటం, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల పై ప్రవేట్ బిల్లుపెట్టాలి

    📰 Generate e-Paper Clip

     

    Aicc rahul gandhi BC reservations :  ప్రజాదీవెన, హై దరాబాద్: కామారె డ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉ ద్యోగ రాజకీయ రంగాల్లో 4 2 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రా ష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదిం చేలా కాంగ్రె స్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రా నున్న బడ్జెట్ సమా వేశాల్లో పార్లమెంట్ లో ప్రైవేటు బి ల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జా జుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనే త రాహుల్ గాంధీని అల్టిమేటం జారీ చేశారు. రేపు రాష్ట్ర పర్యటన కు విచ్చేస్తు న్న సందర్భంగా రాహు ల్ గాంధీకి బీసీ డిమాండ్లపై శ్రీనివా స్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు.

    దేశవ్యాప్తంగా కులగనన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వా టా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని, ఆచర ణలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రా న్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్ గా రాహుల్ గాంధీ చే యాలని ఆయన కోరారు. అతి త్వ రలో భర్తీ చేయబో యే రెండు రాజ్య సభ స్థానాలలో ఒకటి బీసీకి, రెండ వది ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

    రాష్ట్రానికి సంబంధం లేని వారిని, ఇప్పటికే తమ జనాభా దామాషా కంటే ప్రాతినిధ్యం ఎక్కువగా రాజకీ యంగా ఉన్న అగ్రకులాలకు అవ కాశం ఇవ్వకుండా బీసీలకే ఇవ్వాల ని ఆయన కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధం గారాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టులలో, ప్ర భుత్వ కాంట్రాక్టు లలో, రాష్ట్ర బడ్జెట్ లో, అన్ని స్థా యిలో నూ తెలంగాణలో జరిగిన కులగనన ఆధారంగా బీసీలకు జ నాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని ఆ యన డిమాండ్ చేశారు.

    రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించే పేద బీసీ ఎ స్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ విద్యా ర్థు లకు స్కాలర్షిప్ లు, ఫీజుల రి యం బర్స్మెంట్ నిధులు విడుదల చేయా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆదేశించాలని ఆయన కోరా రు. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల ఆధిప త్య వర్గాల దాడిలో రెండు నెలల పసికందు మరణించిన విష యం లో రాహుల్ గాంధీ తక్షణమే జో క్యం చేసుకొని నిందితులను కఠి నంగా శిక్షించేలా చర్యలు తీసుకో వాలని, బీసీ కుటుంబాలను ఆదు కోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బీసీ ల కు కూడా బీసీ రక్షణ చట్టం తీసుకు రావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.

    రాష్ట్ర జనాభాలో అత్యధిక జనా భా ఉన్న బీసీల ఆకాంక్ష లను గౌర వించకపోతే, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీల ను అమలు చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎ న్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్ర తిపక్ష హోదా కూడా తగ్గదని, దే శంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి జాబితాల ఉన్న రాష్ట్రాలలో తె లంగాణ కూడా చేరుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చ రించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.