Tuesday, September 29, 2026
More
    HomeOpinionAmerica Maniac shooting : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెను అ లజడి, లూసియానా...

    America Maniac shooting : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో పెను అ లజడి, లూసియానా కాల్పుల్లో 8 మంది చిన్నారుల దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    America Maniac shooting : ప్రజా దీవెన, అమెరికా: అ మెరికాలోని లూసియానా రాష్ట్రా న్ని కుదిపేసిన హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేద నను రేకెత్తించిం ది. రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో సాయుధుడు జరిపిన కాల్పు ల్లో ఎనిమిది మంది చిన్నా రులు ప్రాణాలు కోల్పోయారు. మృ తుల వయసులు కేవలం ఒకటి నుంచి 14 ఏళ్ల మధ్య ఉండటం ఈ దుర్ఘటనను మరింత విషాదంగా మార్చింది.

    సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చే రుకున్న పో లీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్ర మంలో జరిగిన కాల్పుల్లో అతడు కూడా మృతి చెందినట్లు అధికారు లు వెల్లడించారు. మరిం త ది గ్భ్రాంతికర విషయం ఏమిటంటే, కాల్పులకు గురైన పిల్లల్లో కొందరు నిందితుడికి సన్నిహిత బంధువులే నని ప్రా థమిక సమాచారం సూచిస్తోంది.

    ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం, భయం కలగలిసిన పరిస్థితి నెలకొంది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. మరి న్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.