Sunday, September 27, 2026
More
    HomeOpinionBharat Rashtra Samithi Leaders : బిఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్య లు, ప్రభుత్వ పెద్దలే...

    Bharat Rashtra Samithi Leaders : బిఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్య లు, ప్రభుత్వ పెద్దలే గద్దల అవతా రమెత్తారు

    📰 Generate e-Paper Clip

     

    Bharat Rashtra Samithi Leaders : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగు తోందని మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ అన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దలు గా మారితే, రక్షకులే భక్షకులు అ యితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కని ప్రశ్నించా రు. ఎటువంటి అను మతులు లేకుండా చేపడుతున్న వం దల కోట్ల ప్రజా సంపద దోపిడీని అడ్డుకోవాలన్నారు. మంత్రి వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చే శారు. భూకబ్జాలు, అక్రమ మైనింగ్ ఆరోపణ లపై బీఆర్ఎస్ శాసనసభ పక్షం సోమవారం లోకభవన్ లో గ వర్నర్ కు ఫిర్యాదుచేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ చేసి న వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.

    ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి కుటుంబా నికి రాఘవ కన్స్ట్రక్షన్ పై గవర్నర్ కు ఫిర్యా దు చేశాం. హిమాయత్ సాగర్, ఓఆర్ఆర్ పరిధిలో నిబం ధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మా ఉప నాయకుడు హరీశ్ రావు అసెం బ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి

    శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. సీబీసీఐడీ రాష్ట్ర ప్రభుత్వం లో ఒక విభాగం, మంత్రిపై విచారణ నిష్పక్షపాతంగా జరగ దు. అసెంబ్లీలో బీ జేపీ ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. ప్రజా దోపిడిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. రైట్ టూ ఇన్ఫర్మేషన్ ను, రూట్ టూ ఇన్ కమ్ గా మార్చు కున్నడు. 14 అంశాలపై ముఖ్యమంత్రి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.