Monday, September 28, 2026
More
    HomeOpinionCm Revanth Reddy Nalgonda tour : నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య...

    Cm Revanth Reddy Nalgonda tour : నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య కీలకప్రకటన, సీఎం టూర్ తో నల్లగొండను గ్లోబల్ సిటీగా తీ ర్చిదిద్దుతాం

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy Nalgonda tour : ప్రజా దీవెన నల్ల గొండ నగరం: నల్లగొండ ముఖచిత్రం మారబోతోందని, ఉ మ్మడి జిల్లా అభివృద్ధికి సరికొ త్త బాటలు వేస్తూ ఈ నెల 28 న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్లగొండలో భారీ పర్యటనకు సిద్ధమయ్యారని, కనగల్ మండల కేంద్రంలో ఏకంగా రూ. 13,000 కో ట్ల భారీ వ్యయంతో చేపట్టబోయే ఆర్ అండ్ బి హ్యం రోడ్ల పనుల పై లాన్ శంకుస్థాపనతో జిల్లా సరికొత్త రికార్డు సృష్టించబోతోందని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించు కుని ఎన్జీ కళాశాల మైదానంలో ని ర్వహించబోయే ‘మహా బహిరంగ సభ’ కోసం నల్లగొండ ము స్తాబ వు తోందని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేం దు కు అడుగులు పడనున్నాయని మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కోట్లాది రూపాయ ల నిధు లతో నగర రూపురేఖలు మారుస్తున్నట్లు మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఎం పర్యటన కార్యక్రమం సన్నాహక స మావేశంలో ఆమె మాట్లాడారు.

    ఇది కేవలం ఒక సభ కాదు.. నల్లగొండ భవిష్యత్తును మార్చే సరికొ త్త అధ్యాయం. మహిళల ఆర్థికా భివృద్ధి కోసం ప్రభు త్వం ప్రవేశపెట్టి న వడ్డీ లేని రుణాలు, సంక్షేమ పథకాలు నా రీ శక్తికి కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ సభకు మహి ళలంతా భారీగా తరలిరావాలని పి లుపునిచ్చారు.

    నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లా డుతూ గుమ్ముల మోహన్ రెడ్డి నల్లగొండ నియో జ కవర్గం నుంచి దాదాపు 60 వేల మందికి పైగా ప్రజలు, పా ర్టీ శ్రేణులతో ఎన్జీ కాలేజీ మైదానాన్ని జనసముద్రంగా మా రు స్తామని స్పష్టం చేశారు.ఈ ప ర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 250 కోట్లతో మెడికల్ కాలేజ్ నుండి దుప్పలపల్లి వర కు నిర్మించే సరి కొత్త హ్యం రోడ్డు శంకుస్థాపన, రూ. 430 కో ట్లతో వేగంగా సాగుతున్న SLBC కాలువ లైనింగ్ పనులతో పాటు ఈ వేదికపై నుంచే సీఎం రే వంత్ రెడ్డి నల్లగొండకు మరిన్ని ఊహించని సరికొత్త అభివృద్ధి ప్యాకేజీలను ప్రక టించబోతున్నారని వివరించారు.

    అభివృద్ధి పనుల సమీక్షతో పాటు, ఓటరు సవరణ కార్యక్ర మం (SIR) పై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండా లని నాయకత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ వ్యూహా ల ను తిప్పికొడుతూ.. బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఓటును కా పాడే బాధ్యత తీసుకోవాలని గు మ్ముల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా కాంగ్రె స్ క్యాడర్ గ్రౌండ్ లెవెల్‌లో యాక్టివ్‌గా ఉండాలని కోరా రు

    నల్లగొండ గుండెచప్పుడు మంత్రి వెంకన్న…

    మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, మాజీ జెడ్పీ టీసీ పాశం రామ్ రెడ్డి మాట్లాడుతూ “మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి గ ఏకైక ధ్యేయం నల్లగొండ అభివృద్ధి. నిరం తరం ప్రజల కోసం పరితపించే ఆ యన నమ్మకాన్ని నిలబెడుతూ, ప్ర జాప్రతినిధులంతా శ్రమించి ఈ స భను ఒక పండుగలా విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి ప్యూటీ మేయర్ మహ మ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మార్కె ట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బొ డ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, PACS చైర్మన్ లు ఆలకుంట నాగ రత్నం రాజు, పాశం సంపత్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కా ర్పొరేటర్లు, సర్పం చులు, కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొని త మ వ్యూహాలను పంచుకున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.