Monday, September 28, 2026
More
    HomeOpinionCM Revanth Reddy review Uber : బిగ్ బ్రేకింగ్, సీఎంతో ఉబర్ సంస్థ కీలక...

    CM Revanth Reddy review Uber : బిగ్ బ్రేకింగ్, సీఎంతో ఉబర్ సంస్థ కీలక భేటీ, మల్టీలెవల్ పార్కింగ్ ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూ చన

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy review Uber : ప్రజా దీవెన, హైద రాబాద్: దేశంలో ని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కిం గ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉబ ర్ (Uber) సం స్థకు సూచించారు. అవకాశం ఉంటే మ ల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దా రా ఖోస్రోషాహి నేతృత్వం లోని ప్రతినిధి బృందం ముఖ్య మంత్రితో జూబ్లీ హిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్య మంత్రికి వివరించారు.

    హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్త రిస్తున్నట్లు ఖోస్రోషాహి తెలిపారు. అమెరికా వెలుపల ఏ ర్పాటు చేసిన తొలి సెంట ర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించా రు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీక రించారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడుతామని తె లిపారు. అందుకు ప్రభుత్వ సహ కారం ఉండాలని ముఖ్య మంత్రిని కోరారు.దేశంలోని ప్రధాన నగరా ల్లో పార్కింగ్ ప్ర ధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి ఈ సం దర్భంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉం దన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సా రించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు.

     

    తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మె ట్రో స్టేషన్ల వంటి ప్రాంతా ల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈవీ ఛార్జింగ్ సెంట ర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పా టు చేస్తే బాగుంటుందని సూచిం చారు. ముఖ్యమంత్రి సూచన లపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృం దం తెలిపింది.హైదరాబాద్‌కు సమీపంలో ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్న భార త్ ఫ్యూచర్ సిటీ గురించి ప్రతినిధులకు ము ఖ్యమంత్రి వివ రించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వాని స్తున్నా మని, ఇప్పటికే పలు సంస్థ లు తమ కార్యకలాపాల కోసం ముందుకు వ చ్చాయన్నారు.

    శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను వివ రించారు. గత డి సెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పె ట్టుబడులకు ముందుకు వచ్చా యని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యా లయ నిర్మాణానికి దారా ఖోస్రోషాహి ఆసక్తి చూపించారు.ఈ సమావేశంలో ఉ బర్ చీఫ్ బిజి నెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీ త్ సింగ్, చీఫ్ టె క్నాలజీ ఆఫీసర్ ప్రవీ ణ్ నిప్పల్లి నాగ, సీ ఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.