Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda Road Accident former dead: బిగ్ బ్రేకింగ్: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం, రైతు...

    Nalgonda Road Accident former dead: బిగ్ బ్రేకింగ్: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం, రైతు దుర్మరణం

    📰 Generate e-Paper Clip

    Nalgonda Road Accident former dead : ప్రజా దీవె న, నల్లగొం డ క్రైమ్: నల్లగొండ జిల్లాలో పెనువిషాదం చోటు చేసు కుం ది. అతివేగంగా దూసుకొ చ్చిన ట్రాక్టర్ ఓ ప్రాణా న్ని బలితీసుకుంది. స్థానికులు, నల్లగొండ రూరల్ పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం వెలుగు పల్లి గ్రామా నికి చెందిన బెలిదే శ్రీని వాస్ (49) అనే వ్యక్తి, పొ లం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్ర మాదం జరిగింది. ముశంపల్లి నుండి నల్గొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ శ్రీని వాస్‌ ను బలంగా ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    ట్రాక్టర్ ఢీకొన్న ధాటికి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తంస్రా వం అధిక మొత్తంలో కావడంతో ఆయన అక్కడిక క్కడే కన్నుమూ శా రు. కాగా నిన్నటి వరకు తమతో ఉ న్న వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మర ణించడంతో వెలుగుపల్లి గ్రా మస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇదిలా ఉండగా స మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు న్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్ర మాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.