Tuesday, September 29, 2026
More
    HomeOpinionCm Revanth Reddy Rythu Bharosa : బిగ్ బ్రేకింగ్, శిల్పకళా వేదిక సాక్షిగా...

    Cm Revanth Reddy Rythu Bharosa : బిగ్ బ్రేకింగ్, శిల్పకళా వేదిక సాక్షిగా ‘రైతు భరోసా’, వేదిక మారినా మారనున్న రైతన్నల ముఖచిత్రం

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy Rythu Bharosa : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రకృతి మాత కరుణించక ఖమ్మం జిల్లా మ ధి రలో జరగాల్సిన రైతు ఆశీ ర్వాద సభకు అడ్డంకులు ఏర్ప డిన ప్పటికీ…అన్నదాతల ముఖంలో చిరునవ్వు చూసేం దుకు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అ నుకు న్నది సాధించాలన్న పట్టుదల తో రైతుసంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చు కుంది.

    హైదరా బా ద్‌లోని ప్రతిష్టాత్మకమైన శిల్పకళా వేదిక వేదిక గా, రైతు భరోసా పంపిణీ సదస్సు అట్టహాసంగా జరగ నుం ది. హైదరాబా ద్ లోని జూన్ 30వ తేదీన సాయం త్రం 4:00 గంటలకు శి ల్పకళా వేదికగా ముఖ్య అతిథిగా ముఖ్యమం త్రి ఎ. రేవం త్ రెడ్డిభజరుకనున్నారు.

    డిజిటల్ యుగంలో పల్లె పల్లె కూ చేరువగా

    భౌగోళిక దూరం అన్నదాతల మ ధ్య అడ్డుగోడగా నిల వ కూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే, ఈ కార్యక్రమాన్ని కేవలం శిల్పకళా వేదికకే పరిమితం చేయ కుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి రైతన్నలు వీ డియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కా ర్య క్రమంలో భాగస్వాములు కాను న్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మే రకు అధికారులు యుద్ధప్రాతిపది కన ఏర్పాట్లు చేస్తున్నా రు.

     

    మధిర లో జఈరగాల్సిన సభ వర్షం కారణంగా రద్దయిన ప్పటికీ, అన్న దాతల కు భరోసా ఇచ్చే ఆ ప్రక్రియ మాత్రం ఏ మాత్రం ఆగ దని ఈ మార్పు స్ప ష్టం చేస్తోంది. రైతన్నల ప్రగ తికి బా ట లు వేసే ఈ మహత్తర కార్యక్రమం కోసం రాష్ట్ర మంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం అదరికీ తెలి సిందే.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.