Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నల్ల మ ల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సే వాలాల్ మ హరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జ యంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజ ను ల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్య క్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు.
ఆదివాసీలకు ఆదిలాబాద్లో నాగోబా దేవాలయం, మేడా రంలో సమ్మక్క, సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజా రాలకు ప్రత్యేక క్షే త్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్ల మల అటవీ ప్రాంతంలో20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటా యించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదా యాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పు ణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణా ళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్ లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్ర మంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్, ఎంపీ పొరిక బలరాం నాయక్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని తం డాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అం దుకోసం స్ప ష్ట మైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్ర తి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉం డాలని చెప్పారు.
మానవజాతి శాంతి మార్గంలో, చెడును విడిచి, భక్తితో స న్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవా లాల్ దేశంలో 15 కోట్ల మంది గిరి జనులకు ఆదర్శప్రాయంగా నిలి చారని, అలాంటి మహనీయుని జ యంతి ఉత్సవాలను అధికారి కంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. తె లంగాణ రా ష్ట్ర ఏర్పాటులో పునర్నిర్మాణంలో లంబాడా సో దరుల పాత్ర ఎవరూ మరువలేనిదని, వారికి సంక్షేమం, అభి వృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.
2006 నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డారని, ప్రతి తండాలో పాఠ శాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్ర ణాళిక సిద్ధం చేయాలని, తాగడానికి మంచినీరు, కరెంట్ అందించాలని, అటవీ ప్రాంతా ల్లో ఉండే సమస్యలను దృష్టి లో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏ ర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కో సం పనిచేస్తుంది. నిరుపేద లకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. చదువు లేని కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారని, అందుకే నిరుపేదలు చ దువుకోవడానికి కావలసిన అన్ని వ సతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. నిర్దిష్టమైన ప్ర ణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపు చ్చుకోవాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.ఈ కార్యక్ర మం లో సంత్ శ్రీ సేవా లాల్ మహరాజ్ విగ్రహానికి ము ఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించా రు. అంతకుముందు బంజారాలు ప్ర దర్శించిన ఉత్పత్పులను పరిశీలించారు.


