Tuesday, September 29, 2026
More
    HomeOpinionCongress government Breach of promises : బిగ్ బ్రేకింగ్, కాంగ్రెస్ సర్కార్‌పై 'జమియత్ ఉలేమా'...

    Congress government Breach of promises : బిగ్ బ్రేకింగ్, కాంగ్రెస్ సర్కార్‌పై ‘జమియత్ ఉలేమా’ ఆగ్రహం, మైనారిటీ హామీలు తక్షణమే నెరవేర్చాలి 

    📰 Generate e-Paper Clip

    Congress government Breach of promises : ప్రజా దీవెన, నల్ల గొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలే సి మైనారిటీ లపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపి స్తోందని నల్గొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూమ్‌ లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో జమియత్ ఉలే మా ఎ హింద్ తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సా నుద్దీన్ రషాదీ ఖాస్మీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.2023 ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీలకు ఇచ్చి, అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టి న హామీలను ఆలస్యం చేయకుoడా వెంటనే నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు.

    మైనారిటీ ఉప ప్రణాళికను (Mi nority Sub-Plan) వెంట నే అ మలు చేసి, కేటాయించిన రూ.4, 000 కోట్ల బడ్జెట్‌ను పారదర్శకం గా వినియోగించాలన్నారు. గౌరవ వేతనాలను పెంచి, ప్రతి నెలా సకాలంలో చెల్లించాలని, ఆక్రమణలకు గు రికాకుండా వక్ఫ్ ఆస్తులను కాపాడి, వక్ఫ్ బోర్డుకు పూర్తి అ ధికారాలు కల్పించి బలోపేతం చేయాలని డిమాండ్ చేశా రు. ఉర్దూ భాషావికాసానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయా లన్నారు.

    సంక్షేమ పథకాల పునరుద్ధరణ: విదేశీ విద్యా సహాయం, రా యితీ రుణాలు, కోచింగ్, హాస్టల్ సౌక ర్యాలు మరియు స్కా లర్‌షిప్‌ల ను పునరుద్ధరించాలని,ఫీజు రీ యింబర్స్‌మెంట్ మరియు స్కా లర్‌షిప్ బకాయిలు విడుదల కా కపోవడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటు న్నారని మౌలానా ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలకు నిధులు అందకపోవడంతో ఒరిజి న ల్ సర్టిఫికెట్లు రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య ప్రవేశాలను కోల్పోతున్నా రన్నారు. ప్రభుత్వం వెంటనే బకా యిలన్నింటి నీ విడుదల చేసి కళాశాలలకు చెల్లింపులు జరపాలని కోరా రు.

    మైనారిటీల సమస్యలను ప్రభు త్వం వెంటనే పరిష్కరించక పోతే, విద్యార్థులు, తల్లిదండ్రులు మరి యు ప్రజలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఉ ద్యమిస్తామని జ మియత్ ఉలేమా హెచ్చరించిం ది. ఈ స మావేశంలో జమియత్ ఉలేమా తెలంగాణ రాష్ట్ర ఉపా ధ్య క్షులు మౌలానా మఖ్దూమ్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీ జ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్, జి ల్లా కా ర్యదర్శి హాఫిజ్ ఫుర్కాన్ లతో పాటు ముఫ్తీ రియాజ్, మౌలానా జుబైర్, మౌలానా హుస్సేన్, మౌ లానా సామీ, ము ఫ్తీ ఉమర్, హా ఫిజ్ మతీన్, ముఫ్తీ సోహైబ్, హా ఫిజ్ హబీబ్, మౌలానా ఫిరాసత్, ఫైసల్, ముఫ్తీ ఘౌస్, హాఫిజ్ షం షుద్దీన్, ముఫ్తీ కలీమ్, మౌలానా అతా ఉర్ రహ్మాన్, మౌలానా ఫా రూక్, జానీ, బాబా తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.