Tuesday, October 6, 2026
More
    HomeOpinionFetal road accident at Devarakonda : బిగ్ బ్రేకింగ్, దేవరకొండలో ఘోర రోడ్డుప్రమాదం ,ఇద్దరుదుర్మరణం

    Fetal road accident at Devarakonda : బిగ్ బ్రేకింగ్, దేవరకొండలో ఘోర రోడ్డుప్రమాదం ,ఇద్దరుదుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    Fetal road accident at Devarakonda : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మడమడక బస్టాండ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘ టనలో ఇద్దరు అక్కడికక్కడే మృ తి చెందారు.ఈ ప్రమాదంలో నేర డుకొమ్మ గ్రామానికి చెందిన వేద అంజయ్య (55), పోలేప ల్లి గ్రా మానికి చెందిన కోటేష్ యాదవ్ (35) తీవ్రంగా గాయప డి ప్రమా ద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

    రెండు బైకులపై వెనుక కూర్చున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రం గా గాయపడ్డారు. స్థానికులు వెంట నే వారిని దేవరకొండ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం వారికి వైద్యులు చికి త్స అం దిస్తున్నారు.ప్రమాదానికి సంబం ధించిన పూర్తి వివరా లు తెలి యాల్సి ఉంది. ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.