Tuesday, September 29, 2026
More
    HomeOpinionGovernment employees pending bills : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త,...

    Government employees pending bills : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, రూ.745 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, రూ.745 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల

    Government employees pending bills :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు ఎ ట్టకేలకు తీపికబురు అందింది. ఎంతోకాలంగా ఎ దురుచూ స్తున్న పెండింగ్ ఆర్థిక బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుంది.డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ శుక్రవా రం ఒకే విడతలో రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుద ల చేసింది.గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇ చ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీ సుకోవడం విశేషం.

            ఉద్యోగులకు భారీ ఊరట

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 45 కోట్ల విడుదలతో వేలాది మం ది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులకు ఉపశమనం లభించింది. చాలా కా లంగా నిలిచిపోయిన బకాయిలు క్లి యర్ కావడంతో ఉద్యోగుల్లో ఆ నందం వెల్లివిరిసింది.

    గ్రామీణాభివృద్ధికి అదనంగా రూ.389 కోట్లు

    ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బి ల్లులతో పాటు, గ్రామాల్లో పెండింగ్ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అదనంగా రూ. 389 కోట్లను వి డుదల చేసింది. ఈ నిధులతో పెండింగ్ ప నులు వేగవంతం కానుo డగా కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చక్రం మళ్లీ తిర గనుందన్న భావన వ్యక్తమవుతోంది.

        ప్రభుత్వం మాట నిలబెట్టు కుంది

    ఉద్యోగ సంఘాలతో చర్చల అనం తరం ఇచ్చిన హామీ మేర కు విడతల వారీగా బిల్లులు క్లియర్ చేస్తు న్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో న మ్మ కం మరింత బలపడింది. మొ త్తంగా చూస్తే, ఈ నిర్ణయం ఉ ద్యోగులకు మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూ డా పెద్ద ఊతం ఇవ్వనుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.