Sunday, September 27, 2026
More
    HomeOpinionHanamkonda ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో హన్మ కొండ అడిషనల్ కలెక్టర్...

    Hanamkonda ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో హన్మ కొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రె డ్డి, రూ. 60 వేల లంచంతో చిక్కిన వైనం 

    📰 Generate e-Paper Clip

    Hanamkonda ACB Trap : ప్రజా దీవెన, హన్మకొండ: తె లం గాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అ ధికారుల దాడులు కొన సాగుతూనే ఉన్నాయి. హనుమకొండ, నల్లగొండ జిల్లాల్లో వేరు వేరు గా జరిగిన ఏసీబీ దాడుల సంఘటనలో ఇద్దరు గెజిటెడ్ అధి కారు లు ఏసీబీకి పట్టు బడ్డారు. తాజాగా రూ. 60 వేల లంచం తీసు కుం టూ ఏసీబీకి చిక్కారు హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి. హన్మకొండలో విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి లంచం డి మాండ్ చేయడంతో ఏసీబీకి పట్టుబడ్డారు.

    ఏసీబీ ట్రాప్ లో పడ్డ వెంకట్ రెడ్డి హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా, ఇన్చార్జి డీఈవో గా కూడా ఉ న్నారు.కొత్తూరు హైస్కూల్ అను మతి పునరుద్ధరణకు రూ. 60వేలు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అ ధికారులు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ దాడిలో ఆ యనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా అవినీ తి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు.

     

    *నల్లగొండ జిల్లాలో చండూరు డిప్యూటీ తహసీల్దార్* … చండూ రు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖ ర్ అవినీతి నిరోధక శాఖ అధి కారు లు విసిరిన వలలో చిక్కారు. ఓ రై తు నుండి సుమారు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా చండూరు డిప్యూటీ తహ సీ ల్దార్ చంద్రశేఖ ర్ ను ఏసీబీ అధికారులు గురువారం రాత్రి పట్టుకు న్నారు.

    గట్టుపల్ మండలం, తెరట్పల్లి గ్రా మానికి చెందిన ఒక అక్రమ రిజి స్ట్రే షన్ పై సమాచార హక్కు చట్టం కిం ద బాధితులు వివరాలు కో రగా అందుకు గాను సుమారు రూ.20 వేలు డిమాండ్ చేయగా బా ధితులు ఏసీ బీని ఆశ్రయించినట్లు తెలిసింది.బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో అధికారులు పట్టు కున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.