Monday, September 28, 2026
More
    HomeOpinionHarish Rao fires Telangana Government : బిగ్ బ్రేకింగ్ , కాంగ్రెస్ పాలనపై హ...

    Harish Rao fires Telangana Government : బిగ్ బ్రేకింగ్ , కాంగ్రెస్ పాలనపై హ రీశ్ రావు నిప్పులు,ఢిల్లీకి నజరా నా,రైతుకు జరిమానా అని వ్యాఖ్య 

    📰 Generate e-Paper Clip

    Harish Rao fires Telangana Government : ప్రజా దీ వెన, చౌటుప్ప ల్: ఏసీ రూ ముల్లో కూర్చుని అబద్ధాలు చెప్పే ఉత్తమ్ కు మార్ రెడ్డి గల్లీకి వచ్చి రైతుల గోస వినాలని, సీ ఎం రేవం త్ రెడ్డి పాలన ఢిల్లీకి కప్పం కట్టేం దుకు తప్ప, రై తులను ఆదు కోవడానికి పనికిరావడం లేదని మాజీ మం త్రి, బీఆర్ఎస్ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.యాదాద్రి భువ నగిరి జిల్లా చౌటు ప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని సందర్శించిన ఆ యన, నెల రోజులుగా కల్లాల్లోనే పడిగాపు లు కాస్తున్న రైతు ల కష్టాలను స్వయం గా అడిగి తెలుసు కున్నారు. ఈ సంద ర్భంగా హరీష్ రావు మాట్లా డిన కీలక అంశాలు ఆయన మాటల్లోనే…

    రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం దారుణంగా వి ఫలమైంది. వడ్ల కుప్పల మీదనే రైతులు గుండె ఆగి చనిపో తున్నా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరంలేదు. మంచిర్యాలలో ముగ్గురు, నల్గొండలో ఒక రైతు ప్రాణాలు కో ల్పోయారు. ఇంకెంత మంది బలైతే ఈ ప్రభుత్వానికి సోయి వస్తుంది.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ రూముల్లో కూర్చు ని అంతా బా గుందని ప్రెస్ మీట్లు పెడుతు న్నా రు. 24 రో జులుగా వడ్లు అమ్ము కో లేక రైతులు ఇక్కడే రోడ్డున పడ్డా రు. ఉత్తమ్ గారూ మీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్‌కు వ చ్చి చూ స్తే ఇక్కడి దయనీయ స్థితి కనిపి స్తుంది. మేము వ స్తున్నామని తెలి యగానే హడావుడిగా లారీలు పం పడం మీ చేతగానితనానికి నిదర్శ నం.

    “తరుగు పెడితే తోలు తీస్తా” అని ప్రగల్భాలు పలికిన ము ఖ్యమంత్రి, ఇప్పుడు బస్తాకు 3 కిలోల కోత పె డుతుంటే ఎ వరి తోలు తీస్తారో చె ప్పాలి. మార్కెట్ లో తరుగు, మి ల్లు లో కోత.. అడుగడుగునా రైతు ను దోచుకుంటున్న ఈ దళా రీ వ్య వస్థను ఎందుకు అరికట్టడం లేదు.రైతుబంధు ఎగ్గొట్టి, యూరియాపై నిషేధం విధించి, రుణమాఫీ పూర్తి చేయకుం డా ‘వారోత్సవాలు’ జరు పుకోవడం సిగ్గుచేటు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా యూరి యా అమ్మకాలపై ఆంక్ష లు విధించి వ్యవసాయాన్ని కుదేలు చేస్తున్నారు.

    అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉ న్నందున, వెంటనే సరి ప డా లారీలు, గన్నీ బ్యాగులు పంపి ధాన్యం సేకరించాలి. మి ల్లుల వద్ద జరుగు తున్న కోతలను అరికట్టి, రైతులకు మద్ద తు ధర అందేలా చూడాలి.జొన్నలు, మొక్కజొన్నలు అమ్మి న రైతులకు నెలలు గడుస్తున్నా పైస లు రాలేదు. వెంటనే చెల్లింపులు జ రపాలి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చే స్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దండగ చేస్తోంది. రైతుల ప క్షా న బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.