Saturday, October 3, 2026
More
    HomeOpinionHorrific road accident in Anathagiri Ghat road : బిగ్ బ్రేకింగ్, అనంతగిరి ఘాట్‌...

    Horrific road accident in Anathagiri Ghat road : బిగ్ బ్రేకింగ్, అనంతగిరి ఘాట్‌ లో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్సు లోయలోపడి ఐదుగురు దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    –12 మందికి తీవ్ర గాయాలు.. బస్సులో 50 మంది ప్రయాణికు లు
    –అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం

    Horrific road accident in Anathagiri Ghat road : ప్రజా దీవెన, వికారాబాద్: అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బ స్సు అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో ఐ దుగురు ప్రాణాలు కోల్పోగా, మ రో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో ప్రయాణికుల కు టుంబాల్లో తీవ్రవిషాదం నెల కొంది.

    పటాన్‌చెరు పరిధిలోని కేసారం నుంచి చింతకుంటకు అంత్యక్రి యల కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్ర మాద సమయంలో బస్సులో సు మారు 50 మంది ప్రయా ణికులు ఉన్నట్లు సమాచారం.అనంతగిరి సమీపంలో ప్రయా ణిస్తున్న క్రమం లో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో కి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడి కక్కడే మృ తి చెందినట్లు ప్రాథ మిక సమాచారం. గాయపడిన 12 మంది ని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

    ప్రమాదానికి గల పూర్తి కారణా లు తెలియాల్సి ఉంది. ఘటన కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

    Horrific road accident in Anathagiri Ghat road

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.